Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss: ఈవారం ఎలిమినేషన్ గండం ఎవరికి ? బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఇదేనా..!

Bigg Boss: ఈవారం ఎలిమినేషన్ గండం ఎవరికి ? బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఇదేనా..!

  • April 13, 2022 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss: ఈవారం ఎలిమినేషన్ గండం ఎవరికి ? బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఇదేనా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఈవారం నామినేషన్స్ అనేవి చాలా విభిన్నంగా పెట్టాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ కి సేఫ్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా ఏకాభిప్రాయానికి రాకుండా ఇద్దరూ జంటలుగా నామినేషన్స్ లోకి వచ్చారు. ఇందులో బిందు, అఖిల్ ఇంకా నటరాజ్ మాస్టర్ యాంకర్ శివలు ఉన్నారు. అయితే, ఇప్పుడు వీళ్లనే జంటలు గేమ్ ఆడమని చెప్పాడు బిగ్బాస్. గేమ్ లో కుదిరిన ఏకాభిప్రాయం నామినేషన్స్ లో మాత్రం వీళ్లకి కుదర్లేదు.

Click Here To Watch Trailer

దీంతో ఈసారి ఎలిమినేషన్ అనేది అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోందని టాక్. అయితే, అన్ అఫీషియల్ పోలింగ్ ప్రకారం చూస్తే డేంజర్ జోన్ లో ముగ్గురు ఉన్నారు. మిత్రా శర్మా, అనిల్ రాధోడ్, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం. అయితే, మొదటి రోజు నుంచీ కూడా బిందు మాధవి టాప్ లోనే కొనసాగుతోంది. అందరికంటే కూడా అత్యధికంగా ఓటింగ్ శాతాన్ని కైవసం చేసుకుని నెంబర్ వన్ పొజీషన్ లో ఉంది.

నెంబర్ టు పొజీషన్ లో అఖిల్ సార్ధక్ ఓటింగ్ లో చాలా వెనకబడిపోయాడు. అఖిల్ గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నా కూడా బిందు కంటే కూడా ఎందుకో వెనకబడిపోయాడు. మరోవైపు అఖిల్ కి పోటీగా యాంకర్ శివ మూడో పొజీషన్ లో పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురూ ఇప్పుడు సేఫ్ జోన్ లోనే ఉన్నారు. మరోవైపు మహేష్ విట్టా ప్రతి వారం తన గేమ్ ని మెరుగుపరుచుకుని ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటున్నాడు.

అలాగే, అరియానా కొద్దిగా గేమ్ లో క్లారిటీ లేకపోవడం, లాస్ట్ సీజన్ లాగా టాస్క్ లో ఎగ్రెసివ్ లేకపోవడం అనేది ఆమెకి మైనస్ అవుతోంది. అందుకే యాంకర్ శివకంటే కూడా లీస్ట్ లో ఉంటోంది. నిజానికి అరియానా ఫ్యాన్స్ ఆమె గేమ్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరూ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక మిగిలింది మిత్రాశర్మా, అనిల్ రాధోడ్, నటరాజ్ మాస్టర్ మాత్రమే.

వీళ్ల ముగ్గరులో ఈవారం ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. అయితే, బిగ్ బాస్ ఇక్కడే ట్విస్ట్ ఇవ్వబోతున్నాడనే అంటున్నారు. ఈవారం ఒకరిని ఫేక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్ లో ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎవర్ని ఫేక్ ఎలిమినేషన్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Rathod
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Mitraw Sharama

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

3 mins ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

12 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

13 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version