Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Balakrishna: అలాంటి కథలు బాలయ్యకు సూట్ అవుతాయా.. ఈ సినిమాలను గమనించారా?

Balakrishna: అలాంటి కథలు బాలయ్యకు సూట్ అవుతాయా.. ఈ సినిమాలను గమనించారా?

  • September 29, 2023 / 11:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: అలాంటి కథలు బాలయ్యకు సూట్ అవుతాయా.. ఈ సినిమాలను గమనించారా?

స్టార్ హీరో బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, సింహా, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు అంచనాలను మించి విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి. అయితే ఈ సినిమాలను గమనిస్తే ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలలో బాలయ్యకు ఫ్లాష్ బ్యాక్ ఉండటంతో పాటు ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య రోల్ పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ సినిమాలలో డైలాగ్స్ సైతం పవర్ ఫుల్ గా ఉన్నాయి.

బాలయ్యకు ఈ తరహా సినిమాలే ఎక్కువగా సూట్ అవుతాయని నెటిజన్ల నుంచి, బాలయ్య అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య రేంజ్ కు తగ్గ విజయాలు ఈ సినిమాలతో సొంతమయ్యాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలయ్య సాధారణ పాత్రలలో చేస్తే ప్రేక్షకులు అంగీకరించని అసాధారణ పాత్రలే బాలయ్య కెరీర్ కు ప్లస్ అవుతున్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య (Balakrishna) నటించిన భగవంత్ కేసరి సినిమా కూడా ఈ జాబితాలో చేరనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనిల్ రావిపూడి తన శైలికి బాలయ్య శైలిని మిక్స్ చేసి ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమాకు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది. భగవంత్ కేసరి సినిమాలోని ట్విస్టులు సైతం ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తోంది.

ఈ సినిమాలోని ఇంటర్వెల్ టిస్ట్, క్లైమాక్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. కాజల్ ఈ సినిమాలో టీచర్ రీల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. కాజల్, శ్రీలీల కాంబో సీన్లు గమ్మత్తుగా ఉంటాయని సమాచారం. ఈ సినిమాతో అటు బాలయ్యకు ఇటు అనిల్ రావిపూడికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కనుందని తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

related news

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

trending news

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి TV సినిమా రివ్యూ & రేటింగ్!

1 min ago
Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 hours ago
Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

24 hours ago

latest news

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

10 mins ago
Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

24 hours ago
Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

1 day ago
Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version