Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » రాజమౌళి కలెక్షన్ల రికార్డ్ ను ఆ సినిమాలు బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా?

రాజమౌళి కలెక్షన్ల రికార్డ్ ను ఆ సినిమాలు బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా?

  • April 17, 2024 / 08:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి కలెక్షన్ల రికార్డ్ ను ఆ సినిమాలు బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా?

ప్రభాస్ (Prabhas) రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కిన బాహుబలి2 (Baahubali2) మూవీ అప్పట్లో కలెక్షన్ల పరంగా సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. తక్కువ టికెట్ రేట్లతో బాహుబలి2 బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1800 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ సినిమా కలెక్షన్ల రికార్డ్ లను బ్రేక్ చేయాలని చాలా సినిమాలు ప్రయత్నించినా ఆ సినిమాలు ఈ మూవీ కలెక్షన్లను బ్రేక్ చేయలేకపోవడం గమనార్హం. అయితే ఈ ఏడాది పలు క్రేజీ సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో ఆ సినిమాలు బాహుబలి2 రికార్డ్ లను బ్రేక్ చేస్తాయో లేదో చూడాల్సి ఉంది.

బాహుబలి2 సినిమాతో సెట్ చేసిన రికార్డ్ ను ప్రభాస్ కల్కి 2898 ఏడీతో (Kalki 2898 AD) బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ (Nag Ashwin)  డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాహుబలి2 రికార్డ్స్ బ్రేక్ కావడం కష్టమేమీ కాదు. పుష్ప ది రూల్ (Pushpa 2: The Rule)  , ఓజీ (OG Movie) , దేవర (Devara) , గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలపై సైతం భారీ స్థాయిలో అంచనాలు నెలకొనడంతో ఈ సినిమాలకు కూడా బాహుబలి2 కలెక్షన్ల రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం ఉండగా ఈ సినిమా బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఘనంగా శంకర్‌ కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!
  • 2 అతి త్వరలో వరలక్ష్మి పెళ్లి.. విశాల్ రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!
  • 3 అక్కడ వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫైట్‌ మొత్తం హీరోలదేనా? ఇంకా ఎవరొస్తారో?

ఈ ఏడాదే బాహుబలి2 రికార్డ్ బ్రేక్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్2 (Salaar), వార్2, చరణ్ (Ram Charan) సుకుమార్ (Sukumar) కాంబో మూవీ, ఎన్టీఆర్ (Jr NTR)   ప్రశాంత్ (Prashanth Neel) కాంబో మూవీ, మహేష్ (Mahesh Babu) రాజమౌళి కాంబో మూవీలకు కూడా బాహుబలి2 భారీ టార్గెట్ అనే చెప్పాలి. చాలా సంవత్సరాల నుంచి థియేటర్లలో సినిమాలు చూడని ప్రేక్షకులు సైతం బాహుబలి2 కోసం థియేటర్ల బాట పట్టారు.

బాహుబలి2 టికెట్లు బ్లాక్ లో 2000 రూపాయలకు సైతం అమ్ముడయ్యాయంటే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందో అర్థమవుతుంది. ఇప్పటికీ కొన్ని సర్వేలలో చాలామంది సినీ ప్రేక్షకులు బాహుబలి2 తమకు నచ్చిన సినిమా అని చెబుతారు. బాహుబలి2 రికార్డ్ ను బ్రేక్ చేసే హీరో, డైరెక్టర్ ఎవరో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali - 2
  • #Rajamouli

Also Read

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

related news

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

trending news

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

7 mins ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

2 hours ago
Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

17 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

17 hours ago
Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

23 hours ago

latest news

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

3 mins ago
Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

2 hours ago
Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

3 hours ago
Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

21 hours ago
Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version