Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Focus » ఈమధ్య కాలంలో ఫ్యాన్స్, ఆడియన్స్.. హీరోయిన్స్ కంటే ఫిదా అయిన 6 సైడ్ క్యారెక్టర్స్ ఇవే..!

ఈమధ్య కాలంలో ఫ్యాన్స్, ఆడియన్స్.. హీరోయిన్స్ కంటే ఫిదా అయిన 6 సైడ్ క్యారెక్టర్స్ ఇవే..!

  • March 13, 2023 / 03:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈమధ్య కాలంలో ఫ్యాన్స్, ఆడియన్స్.. హీరోయిన్స్ కంటే ఫిదా అయిన 6 సైడ్ క్యారెక్టర్స్ ఇవే..!

హీరోయిన్ అవాలంటే అందంతో పాటు టాలెంట్ దాంతో పాటు కాస్త లక్ కూడా ఉండాలి.. తెరమీద గ్లామర్‌గా కనిపిచండమే కాక అభినయంతోనూ మెప్పిస్తేనే ఎక్కువ కాలం కెరీర్ కంటిన్యూ చేయగలరు.. ఏమాత్రం తేడా వచ్చినా ఒకటి, రెండు సినిమాలకే తట్టా బుట్టా సర్దేసుకోవాల్సిందే.. వన్స్ కాలం కలిసొచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోతే క్రేజ్ కొండెక్కి కూర్చుంటుంది.. కోట్లల్లో రెమ్యునరేషన్, స్టార్‌డమ్, వరుసగా ఆఫర్స్ క్యూ కట్టడం కామనే..

అయితే కొన్ని సినిమాల్లో హీరోయిన్ల కంటే పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన బ్యూటీస్, లేదా కథానాయిక చెల్లెలి పాత్ర చేసిన వాళ్లకే ఎక్కువ పేరొస్తుంటుంది.. పెద్దగా డైలాగ్స్ లేకపోయినా, ఎక్కువ సేపు స్క్రీన్ మీద కనిపించకపోయినా అలా మ్యాజిక్ చేస్తుంటారు.. ఈమధ్య కాలంలో ఫ్యాన్స్, ఆడియన్స్.. హీరోయిన్స్ కంటే ఎక్కువ ఫిదా అయిన సైడ్ క్యారెక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

1) లవర్స్ డే – నూరిన్ షెరీఫ్‌..

కొంటెగా కన్నుగీటి ఓవర్ నైట్ స్టార్, కుర్ర కారు క్రష్ అయిపోయింది మలయాళీ బ్యూటీ ప్రియ ప్రకాష్ వారియర్.. ఆమె యాక్ట్ చేసిన ‘ఒరు ఆధార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో వచ్చింది.. చాలా మంది తనకోసమే సినిమా చూసినా.. నూరిన్ షెరీఫ్‌కి ఫ్యాన్స్ అయ్యారు..

2) లవ్ టుడే – రవీనా రవి & ప్రార్థనా నాథన్..

తమిళ్, తెలుగులో యూత్‌కి పిచ్చి పిచ్చిగా నచ్చేసిన మూవీ ‘లవ్ టుడే’.. ప్రదీప్ రంగనాథన్ – ఇవికా జంటగా నటించారు.. ఇందులో హీరోయిన్ ఇవికా కంటే కూడా హీరో చెల్లి దివ్యగా కనిపించిన రవీనా రవి, ఆమె స్నేహితురాలు నమితగా నటించిన ప్రార్థనా నాథన్ ఇద్దరికీ కూడా ఎక్కువమంది ఫిదా అయ్యారు..

3) వీర సింహా రెడ్డి – హనీ రోజ్..

బాలకృష్ణ డ్యుయెల్ రోల్ చేసిన ‘వీర సింహా రెడ్డి’ లో ఫస్ట్ టైం శృతి హాసన్ జత కట్టింది.. అయితే ఓల్డ్ గెటప్‌లో కనిపించిన కానీ ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే హనీ రోజ్‌కే అంతా అభిమానులైపోయారు..

4) హిట్ 2 – కోమలీ ప్రసాద్..

‘హిట్ : ది సెకండ్ కేస్’ లో హీరోయిన్‌ మీనాక్షి చౌదరి కంటే వర్ష అనే పోలీస్ క్యారెక్టర్ చేసిన కొమలీ ప్రసాద్‌కే జనాలు ఫిదా అయ్యారు..

5) జెర్సీ – శ్రద్ధా శ్రీనాథ్ – సనూషా సంతోష్..

నాని నటించిన ‘జెర్సీ’ లో తన భార్యగా కనిపించిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌తో పాటు.. కాసేపు అలా మెరిసిన ‘బంగారం’ మూవీ బాలనటి సనూషా సంతోష్‌ కూడా అందర్నీ ఆకట్టుకుంది..

6) డియర్ కామ్రేడ్ – శృతి రామ చంద్రన్..

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల ‘డియర్ కామ్రేడ్’ మూవీలో రష్మిక సిస్టర్‌ జయగా నటించిన శృతి రామ చంద్రన్ చాలా బాగుందంటూ కామెంట్స్ వచ్చాయి..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Honey Rose
  • #Komalee Prasad
  • #Prathana Nathan
  • #Sanusha Santhosh
  • #Shruti Ramachandran

Also Read

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

related news

Honey Rose: సినిమాలు కంటే, ‘రిబ్బన్ కటిగ్స్ తోనే గట్టిగా సంపాదిస్తున్న బ్యూటీ

Honey Rose: సినిమాలు కంటే, ‘రిబ్బన్ కటిగ్స్ తోనే గట్టిగా సంపాదిస్తున్న బ్యూటీ

trending news

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

10 mins ago
Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

23 mins ago
అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

57 mins ago
Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

2 hours ago
స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

2 hours ago

latest news

Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

16 mins ago
Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

24 mins ago
ఒక హీరోయిన్‌ వచ్చేసింది.. ఇంకో హీరోయిన్‌ రావాల్సి ఉంది.. ఎవరా ఇద్దరు?

ఒక హీరోయిన్‌ వచ్చేసింది.. ఇంకో హీరోయిన్‌ రావాల్సి ఉంది.. ఎవరా ఇద్దరు?

46 mins ago
వడ్డీల వలయంలో సినీ నిర్మాతలు… ఎందుకీ పరిస్థితి..?

వడ్డీల వలయంలో సినీ నిర్మాతలు… ఎందుకీ పరిస్థితి..?

3 hours ago
Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version