Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » టాలీవుడ్‌లో ఇదేం పరిస్థితి… కొత్త సినిమాలు ఆగిపోతున్నాయట… ఎందుకంటే?

టాలీవుడ్‌లో ఇదేం పరిస్థితి… కొత్త సినిమాలు ఆగిపోతున్నాయట… ఎందుకంటే?

  • March 18, 2024 / 11:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్‌లో ఇదేం పరిస్థితి… కొత్త సినిమాలు ఆగిపోతున్నాయట… ఎందుకంటే?

బడ్జెట్‌… ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ టాపిక్‌ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎంతగా అంటే అవసరమైతే సినిమా షూటింగ్‌ మొదలుపెట్టొద్దు, ఒకవేళ మొదలుపెట్టినా మధ్యలోనే ఆపేద్దాం. ఆ తర్వాత చేతులు కాలినా ఆకులు పట్టుకోవడం లాంటివి వద్దు అని అనుకునేంత. ఆ మాటకొస్తే కొన్ని సినిమాలు ఇలానే ఆగిపోయాయి అని అంటున్నారు కూడా. కానీ ఎక్కడా ఈ విషయం అధికారికరంగా చెప్పడం లేదు. అలా అని ఆ సినిమాల అప్‌డేట్స్‌ కూడా రావడం లేదు. ఇక చర్చకు కారణం ఆయా సినిమాల హీరోల ప్రజెంట్‌ మార్కెట్‌ అని అంటున్నారు.

ఓవైపు టాలీవుడ్‌ పాన్‌ ఇండియా లెవల్‌ సినిమాలు తీస్తోంది అని అంటున్నాం. ఆ మాట నిజం కావొచ్చు. కానీ కొంతమంది హీరోల పారితోషికం వాళ్ల మార్కెట్‌ కంటే ఎక్కువగా ఉంది అని అంటున్నారు. ఈ కారణంతోనే ప్రామింగ్‌ హీరోలు, యంగ్‌ హీరోల సినిమాలు ఆగిపోయాయి. ఈ మాట అంటే కాదు కాదు మా సినిమా ఆగలేదు అని అంటారేమో కానీ.. ఆ సినిమా అప్‌డేట్ అయితే రావడం లేదు. అయితే రెమ్యూనరేషన్‌ తగ్గించుకోవడం, బడ్జెట్‌ కుదించడం లాంటివి చేయడంతో కొన్ని సినిమాలు తిరిగి మొదలవుతున్నాయి అని అంటున్నారు.

వివిధ కారణాల వల్ల అంతా ఓకే అనుకుని ఆగిపోయిన సినిమాల సంగతి చూస్తే… రవితేజ (Ravi Teja) – గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) సినిమా ఇటీవల కాలంలో ఆగిపోయిన తొలి సినిమా అని చెప్పొచ్చు. మైత్రీ మూవీ మేకర్స్‌ అనౌన్స్‌ చేసి కొన్ని రోజులకు ఆపేసింది. పారితోషికం దగ్గర చర్చలే ఈ సినిమా ఆగడానికి కారణం అంటుంటారు. ఆ తర్వాతి వరుసలో గోపీచంద్ (Gopichand) – శ్రీను వైట్ల (Srinu Vaitla) సినిమా ఉంది అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్‌ కారణంగా ఆపేశారు అని చెబుతున్నారు. కానీ ఎక్కడా ఆ మాట అధికారికం కాదు.

మూడో సినిమా వరుణ్‌తేజ్‌ (Varun Tej) ‘మట్కా’ (Matka) అంటున్నారు. వరుసగా ఫ్లాప్‌ సినిమాలు మూట గట్టుకుంటున్న వరుణ్‌తేజ్‌… ఈ సినిమాతో కమ్‌ బ్యాక్‌ ఇద్దాం అంటే.. కొత్త షెడ్యూల్‌ ఇప్పట్లో స్టార్ట్‌ చేసే పరిస్థితి లేదు అంటున్నారు. హిట్‌ ట్రాక్‌లో లేని హీరోగా అంత పెద్ద సినిమానా అనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని టాక్‌. ఇక కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) ‘బింబిసార 2’ (Bimbisara) విషయంలోనూ ఇదే చర్చ అని సమాచారం. ఆ లెక్క తేలితే కొత్త దర్శకునితో ఆ సినిమా మొదలవుతుందట. ఇటీవల మొదలైన కొత్త సినిమా పరిస్థితీ ఇదే అని సమాచారం. వీళ్ల సినిమాలే కాదు మరికొంతమంది యువ హీరోల సినిమాలూ ఇలానే హోల్డ్‌లో ఉన్నాయట.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Kalyan Ram
  • #Ravi teja

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

9 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

10 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

10 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

13 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

15 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

9 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

10 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

11 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

14 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version