Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Elimination: ఈవారం ఎలిమినేషన్ ఎవరో ముందే తెలిసిపోయింది..!

Bigg Boss Elimination: ఈవారం ఎలిమినేషన్ ఎవరో ముందే తెలిసిపోయింది..!

  • April 15, 2022 / 11:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Elimination: ఈవారం ఎలిమినేషన్ ఎవరో ముందే తెలిసిపోయింది..!

బిగ్ బాస్ హౌస్ లో ఏడోవారం నామినేషన్స్ చాలా విభిన్నంగా జరిగాయి. జంటలు జంటలుగా వచ్చి నామినేషన్ లో వాదించుకున్నారు. ఈ వాదనలో అఖిల్ ఇంకా బిందు ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. అలాగే, నటరాజ్ మాస్టర్ ఇంకా యాంకర్ శివ ఇద్దరూ కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. నలుగురు నామినేషన్స్ లోకి వచ్చేశారు. అలాగే అషూరెడ్డి ఉపయోగించిన స్పెషల్ పవర్ వల్ల మహేష్ విట్టా కూడా నామినేషన్స్ లోకి వచ్చాడు. నామినేషన్స్ లో ఈవారం అన్ అఫీషియల్ ఓటింగ్ ని మనం చూసినట్లయితే, ఎప్పటిలాగానే బిందు మాధవి టాప్ లో ఉంది.

Click Here To Watch NOW

అలాగే, అఖిల్ బిందు మాధవికి టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. వీరిద్దరూ ఖచ్చితంగా ఇలాగే ఇంకొన్ని వారాలు ఉంటే టైటిల్ రేసులో నిలబడతారు. అలాగే, యాంకర్ శివ కూడా తన ఓటింగ్ ని మెరుగుపరుచుకుంటూ ఉన్నాడు. వీళ్ల ముగ్గరూ ఖచ్చితంగా సేఫ్ అవుతారు. అలాగే, మహేష్ విట్టా – మిత్రా శర్మా ఇద్దరూ కూడా ఓటింగ్ లో సేఫ్ జోన్ లోనే కనిపిస్తున్నారు. మిగిలిని ముగ్గురే డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే, ఈసారి అనూహ్యంగా అరియానా డేంజర్ జోన్ లోకి వెళ్లడం అనేది విశేషం.

ఎప్పుడూ కూడా సేఫ్ జోన్ లోనే ఉండే అరియానా ఫస్ట్ టైమ్ ఎలిమినేషన్ డేంజర్ లో కనిపిస్తోంది. అనిల్ , అరియానా, నటరాజ్ మాస్టర్ ఈ ముగ్గురులో పోలిస్తే మాత్రం అరియానాకి చాలా తక్కువ పర్సెంట్ ఓటింగ్ అనేది కొన్ని సైట్స్ లో జరిగింది. దీన్ని బట్టీ ఈసారి అరియానా కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈవారం నటరాజ్ మాస్టర్, ఇంకా అరియానా వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరిగితే హౌస్ మేట్స్ లో టెన్షన్ వచ్చేస్తుంది. బిగ్ బాస్ అఫీషియల్ ఓటింగ్ లో అరియానా లీస్ట్ లో ఉంటే మాత్రం ఎలిమినేట్ అవ్వక తప్పదు.

ఇప్పుడు హౌస్ మేట్స్ నిజంగానే ఆలోచనలో పడతారు. లాస్ట్ టైమ్ అంత స్ట్రాంగ్ గేమ్ ఆడిన తేజస్వి, అంతకుముందు చైతూ హౌస్ నుంచీ వెళ్లి పోవడంతో హౌస్ మేట్స్ లెక్కలు మారిపోయాయి. అలాగే, డబుల్ ఎలిమినేషన్ కి కూడా హౌస్ మేట్స్ షాక్ అయ్యారు. ఇప్పుడు అరియానాని ఎలిమినేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సూప్ లో పడతారు. గేమ్ ఎలా ఆడాలో కాలుక్ లేషన్స్ చేసుకుంటారు. అయితే, నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ ని మాత్రం ముందుగానే ఊహిస్తారు.

ఎందుకంటే మాస్టర్ ఇన్ని వారాలు హౌస్ లో ఎలా ఉన్నారు అనేది చాలామంది సందేహం. తేజస్వి ని నామినేట్ చేసినపుడే మాస్టర్ గేమ్ రివర్స్ అయిపోయింది. యాంకర్ శివతో జరిగిన ఆర్గ్యూమెంట్ లో గొడవలో మాస్టర్ కి మైనస్ అయ్యిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాస్టర్ ఎలిమినేట్ అయితే మాత్రం హౌస్ మేట్స్ పెద్దగా ఆలోచించరు. ఇప్పుడు ఎలిమినేషన్ గండం అనేది అరియానాకి , మాస్టర్ కి స్పష్టంగా కనిపిస్తోంది. మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం. అదీ విషయం.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ariyana
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Nataraj Master

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 mins ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

12 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

13 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version