Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ‘ఎఫ్‌ 3’ సీక్వెల్‌ గురించి అనిల్‌ రావిపూడి ఏం చెప్పారంటే?

‘ఎఫ్‌ 3’ సీక్వెల్‌ గురించి అనిల్‌ రావిపూడి ఏం చెప్పారంటే?

  • May 26, 2022 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఎఫ్‌ 3’ సీక్వెల్‌ గురించి అనిల్‌ రావిపూడి ఏం చెప్పారంటే?

వినోదాన్ని ప్రధానంగా చేసుకొని, చిరాకును ఐసింగ్‌ ఆన్‌ కేక్‌లో అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్‌ 2’. ఆ సినిమా విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ‘ఎఫ్‌ 3’ తీసుకొస్తున్నారు. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. అయితే అప్పుడే ‘ఎఫ్‌ 4’ ముచ్చట్లు జరుగుతున్నాయి. ‘ఎఫ్’తో ఓ సిరీస్‌నే రన్‌ చేయాలని అనిల్‌ రావిపూడి – దిల్‌ రాజు అనుకోవడమే దీనికి కారణం. అయితే ‘ఎఫ్‌ 4’లో మరో హీరో యాడ్‌ అవుతాడని దర్శకుడు చెబుతున్నారు.

నిజానికి ‘ఎఫ్‌ 3’ అనుకుంటున్న తొలి రోజుల్లో మూడో హీరో సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నాడని అనుకున్నారు. అది కూడా రవితేజనే ఆ హీరో అని కూడా చెప్పారు. చాలా రోజుల ఈ విషయంలో చర్చలు, పుకార్ల వడ్డింపులు జరిగాక, తూచ్‌.. అలాంటిదేం లేదు. ఇద్దరు హీరోలతోనే ‘ఎఫ్‌ 3’ చేస్తున్నారు అని చెప్పారు. బయటకు చెప్పలేదు కానీ, ముగ్గురు హీరోలు అనుకున్నా, ఇద్దరు హీరోలకే తర్వాత ఫిక్స్‌ అయ్యారు అని సమాచారం. అయితే ‘ఎఫ్‌ 4’లో మూడో హీరో ఉండొచ్చు అంటున్నారు అనిల్‌ రావిపూడి.

మూడో హీరో గురించి అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘‘మూడో హీరో ఆలోచన ‘ఎఫ్‌ 3’ టైమ్‌లో వచ్చింది. అయితే అప్పుడే వాడేస్తే తర్వాత సినిమాలకి ఏమీ ఉండదనిపించింది. అందుకే ఆ ఆలోచనని పక్కనపెట్టి ‘ఎఫ్‌ 2’ తారలతోనే ‘ఎఫ్‌ 3’లో వీలైనంత వినోదాన్ని సృష్టించాం. ‘ఎఫ్‌ 4’లో కానీ, ఆ తర్వాత సినిమాల్లో కానీ మూడో హీరో తప్పకుండా వస్తాడు’’ అని చెప్పారు. అయితే మూడో హీరో రావడం పక్కా ఎప్పుడు అనేది త్వరలో తేలుతుంది.

‘ఎఫ్‌ 3’ ఫలితం బట్టే ‘ఎఫ్‌ 4’ ఉంటుంది అనేది పక్కా. మరోవైపు ‘ఎఫ్‌ 3’ అడ్వాన్స్‌ బుకింగ్‌లు ఆశించిన స్థాయిలో లేవు అని చెబుతున్నారు. నగరంలోని చాలా థియేటర్లలో ఇంకా పూర్తి స్థాయి బుకింగ్ అవ్వలేదట. దానికి టికెట్‌ ధరలు కూడా కారణమని తెలుస్తోంది. సాధారణ టికెట్‌ ధరలు అని చెప్పి మల్టీప్లెక్స్‌లో రూ.295, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.175 వసూలు చేస్తున్నారు. వీటికి ట్యాక్స్‌లు, సర్వీసు ఛార్జీలు అదనం అని మరచిపోకూడదు. మరి సినిమా విడుదలయ్యాక టాక్‌ బట్టి బుకింగ్‌ జోరందుకుంటుందేమో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #F3 Movie
  • #Mehreen Pirzada
  • #Tamannaah Bhatia

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

2 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

4 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

17 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

17 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

18 hours ago

latest news

Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని  ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

13 mins ago
Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

11 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

12 hours ago
Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

20 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version