Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

  • December 9, 2025 / 03:25 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం అఖండ 2 పాన్ ఇండియా రిలీజ్ డిసెంబర్ 5న (గత శుక్రవారం) అవ్వాల్సి ఉండగా, ఫైనాన్సియల్ వివాదాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడటం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. అయితే తాజా సమాచారం మేరకు సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయంట దీంతో త్వరలోనే కొత్త తేదీని టీమ్ అధికారికంగా ప్రకటించబోతోందని తెలుస్తోంది.

Balakrishna

అయితే బాలకృష్ణ కెరీర్‌లో ఇలా జరగటం మొదటి సారి కాదు. గతంలో కూడా రెండు చిత్రాలు ఇలా విడుదలకు సిద్ధం అయ్యాక రెండు రోజుల ముందే వాయిదా పడ్డాయి. 2003లో బి. గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ నటించిన పల్నాటి బ్రహ్మనాయుడు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. ఈ చిత్రం కూడా రిలీజ్‌కు రెండు రోజుల ముందు అనుకోని కారణాల వల్ల నిలిచిపోయింది. 2007లో వచ్చిన మీరాజాస్మిన్, స్నేహ జంటగా నటించిన ‘మహారధి’ సినిమా రిలీజ్ కు ముందు సమస్యలు తలెత్తడంతో రెండు రోజులు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది.

Balakrishna Rejects Two Major Projects

ఇప్పుడు మళ్లీ అఖండ 2 వాయిదా… ఎఫెక్ట్ ఎవరికి ?

ఫైనాన్స్ సమస్యలు క్లియర్ కావడంతో తాజా విడుదల తేదీగా డిసెంబర్ 12ను నిర్ణయించినట్లు సమాచారం. 11న ప్రీమియర్లు కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కానీ ఇందులో ట్విస్ట్ ఏమిటంటే….అదే రోజున ఇప్పటికే ‘మోగ్లీ’, ‘అన్నగారు వస్తారు’, ‘ఈషా’, ‘సైక్ సిద్ధార్థ్’ వంటి చిన్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అఖండ 2 లాంటి పెద్ద హీరో, పాన్ ఇండియా సినిమా అదే తేదీలోకి రావడం వల్ల ఈ చిన్న చిత్రాలు తమ విడుదలను మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఏ సినిమాలు వెనక్కి తగ్గబోతున్నాయో చూడాలి.

If everything goes as planned, Akhanda 2 will premiere today

అఖండ 2 రిలీజ్ వాయిదా, రీషెడ్యూల్ తో బాలయ్య సినిమాకు క్రేజ్ పెరిగినా… చిన్న సినిమాల బాక్సాఫీస్ ప్లానింగ్ మాత్రం గందరగోళంలో పడిపోయిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2 Thaandavam Movie
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

4 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

4 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

5 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

6 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

39 mins ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

53 mins ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

3 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version