Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జామ్పుల్..!

ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జామ్పుల్..!

  • October 24, 2020 / 10:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జామ్పుల్..!

‘బాహుబలి'(సిరీస్) తో ప్రభాస్ క్రేజ్ పెరిగిందనేది వాస్తవమే..! కానీ ‘అందులో ప్రభాస్ గొప్పతనమేమి లేదు.. అంతా రాజమౌళి చలవే’ అని హేళన చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎంత స్టార్ హీరో అయినా.. ఐదేళ్ళు ఓ సినిమా కోసం పనిచెయ్యడం.. ఆ సినిమా పేరుని పదే పదే ప్రస్తావించి… మిగిలిన సినిమాలను ప్రమోట్ చేసుకోవడం ప్రభాస్ కు తెలీదు. అందుకే అతనికి మరింత ఫ్యాన్ ఫోలోలింగ్ పెరిగింది. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ప్రభాస్ క్రేజ్ ను చూసి జలసీ ఫీలయ్యే రోజులు వచ్చాయి.

‘బాహుబలి’ అనే సినిమాలో ప్రభాస్ క్రెడిట్ లేదు అనుకున్న వాళ్ళు.. ‘సాహో’ కలెక్షన్స్ చూసి నోర్లు వెళ్ళపెట్టారు కూడా..! పోనీ అది పూర్తిస్థాయిలో హిట్ సినిమానా అంటే అదీ కాదు. కేవలం ప్రభాస్ అనే బ్రాండ్ తోనే.. ‘సాహో’ సినిమా భారీగా కలెక్షన్లను రాబట్టింది. అదే సూపర్ హిట్ టాక్ వచ్చి ఉంటే కనుక.. దగ్గర దగ్గరలో ‘బాహుబలి'(సిరీస్) తో సమానంగా కలెక్ట్ చేసి ఉండేది అనడంలో కూడా అతిశయోక్తి లేదు. సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే.. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు. ఏ స్టార్ హీరో పుట్టినరోజు అయినా..

ముందు రోజు సాయంత్రం నుండీ ట్విట్టర్లో ఫ్యాన్స్ హడావిడి మొదలవుతుంది. కానీ నిన్న సాయంత్రం నుండీ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్లో చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా ప్రభాస్ కు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే విషెస్ చెబుతూ #happybirthdayprabhas హ్యాష్ ట్యాగ్ ను ఇండియా వైడ్ ట్రెండ్ చెయ్యడం విశేషం. ఈరోజు అయితే ట్విట్టర్లో.. అదీ సౌత్లోనే అత్యధిక ఫాలోవర్స్ ను కలిగిన స్టార్ హీరో మహేష్ బాబు కూడా ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేసాడు. దానిని బట్టి ‘సాహో’ ఫ్లాప్ అయినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతుంది.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adi Purush
  • #Baahubali
  • #Baahubali - 2
  • #Prabhas
  • #Radhe shyam

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

1 hour ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

1 hour ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

4 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

5 hours ago

latest news

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

2 hours ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

3 hours ago
Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version