Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan , Surender Reddy: ఆ సమస్య వల్లే పవన్ సురేందర్ కాంబోలో సినిమా తెరకెక్కడం లేదా?

Pawan Kalyan , Surender Reddy: ఆ సమస్య వల్లే పవన్ సురేందర్ కాంబోలో సినిమా తెరకెక్కడం లేదా?

  • June 28, 2023 / 02:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan , Surender Reddy: ఆ సమస్య వల్లే పవన్ సురేందర్ కాంబోలో సినిమా తెరకెక్కడం లేదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేగంగా సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ సమయానికి పవన్ నటించిన నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది. అయితే పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని గతంలో వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి గత సినిమా ఏజెంట్ 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కినా ఈ సినిమా మేకర్స్ కు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది.

ఈ సినిమా ఇప్పటికే సోనీ లివ్ ఓటీటీలో రిలీజ్ కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఆలస్యమవుతోంది. రాబోయే రోజుల్లో అయినా ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందో లేక ఓటీటీలో ఎప్పటికీ విడుదల కాదో తెలియడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి సినిమాకు పవన్ డేట్లు ఎక్కువ సంఖ్యలో అవసరం అని బోగట్టా. ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో డేట్లను కేటాయించడం కష్టమని సమాచారం అందుతోంది.

Pawan Kalyan Surender Reddy met after 5 years1

మరోవైపు ఏజెంట్ ఫ్లాప్ రిజల్ట్ తో సురేందర్ రెడ్డి రెమ్యునరేషన్ తగ్గిందని తెలుస్తోంది. వక్కంతం వంశీ కథతో పవన్ సురేందర్ కాంబో మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు యథా కాలమ్.. తథా వ్యవహారమ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పారితోషికం భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

2024 ఎన్నికల తర్వాత పవన్ (Pawan Kalyan) ఈ సినిమాకు డేట్స్ కేటాయించే ఛాన్స్ ఉంది. సురేందర్ రెడ్డి ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. రాబోయే రోజుల్లో అటు పవన్ కు ఇటు సురేందర్ రెడ్డికి వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Surendar reddy
  • #pawan
  • #pawan kalyan
  • #Surendar Reddy
  • #Surender Reddy

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 hour ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

3 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

3 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

13 hours ago

latest news

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

36 mins ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

16 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

17 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version