Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » 2025లో టాలీవుడ్ మొదటి హిట్టు ఇదే..టార్గెట్ ఫినిష్!

2025లో టాలీవుడ్ మొదటి హిట్టు ఇదే..టార్గెట్ ఫినిష్!

  • January 18, 2025 / 03:14 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2025లో టాలీవుడ్ మొదటి హిట్టు ఇదే..టార్గెట్ ఫినిష్!

విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vasthunam) 2025లో టాలీవుడ్‌కు మొదటి ఘనవిజయాన్ని అందించింది. దిల్ రాజు (Dil Raju) నిర్మించిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, వినోదం, భావోద్వేగాలతో బిగ్ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి పండుగను పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకుంటూ, మొదటి మూడు రోజుల్లోనే సినిమా బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మోగించింది. లేటెస్ట్ కలెక్షన్ల విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 106 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటి వెంకీ కెరీర్ లో ఒక రికార్డు క్రియేట్ చేసింది.

Sankranthiki Vasthunam

మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా, రెండవ రోజు కంటే మూడవ రోజు అత్యధిక స్థాయిలో టికెట్ బుకింగ్స్ పొందింది. మూడవ రోజు 29 కోట్ల గ్రాస్ వసూలు చేస్తూ, వెంకటేశ్ కెరీర్‌లో వేగవంతమైన 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా రికార్డు సృష్టించింది. విదేశాల్లో కూడా ఈ సినిమా ప్రభావం చూపించింది. అమెరికాలో 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను అత్యంత వేగంగా దాటిన వెంకటేశ్ చిత్రంగా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తెల్లగా జేసుడే కాదు.. తోలు తీసుడు కూడా తెలుసు!
  • 2 మా జీవితంలో ఏ మార్పు రాలేదు : నజ్రియా
  • 3 'సంక్రాంతికి వస్తున్నాం' చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. ఏమైందంటే?

ఇది వెంకటేశ్ కెరీర్‌లో నాలుగో 1 మిలియన్ డాలర్ క్లబ్ సినిమా కావడం విశేషం. ఈ వసూళ్లు వెంకీ స్టార్‌డమ్‌ను మరింత పెంచాయి. సంక్రాంతి సీజన్‌ను పరిగణలోకి తీసుకుంటే, “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vasthunam) అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తిపరచి, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చి పెట్టింది.

Pongal movies ticket prices in AP

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి, లాభాలను అందిస్తోంది. థియేటర్ల సంఖ్యను పెంచుతూ, పూర్తి రన్‌లో 200 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్ట్‌లు విశ్లేషిస్తున్నారు. ఇక వెంకీ కెరీర్‌లో ఈ సినిమా మరో బిగ్ హిట్ నిలిచింది.

పుష్ప 2 ఫుట్‌ఫాల్స్‌.. టాప్ ప్లేస్ తీసుకున్న బన్నీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Sankranthiki Vasthunam
  • #Venkatesh

Also Read

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

Anil Ravipudi: ‘ఆగడు’ సెకండాఫ్ ‘పటాస్’ అయ్యుండేదా?

Anil Ravipudi: ‘ఆగడు’ సెకండాఫ్ ‘పటాస్’ అయ్యుండేదా?

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Mahesh Babu: మహేష్‌ – అనిల్‌ సినిమా ఓకే అవ్వడం వెనుక ఇంత జరిగిందా?

Mahesh Babu: మహేష్‌ – అనిల్‌ సినిమా ఓకే అవ్వడం వెనుక ఇంత జరిగిందా?

Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

trending news

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

18 mins ago
సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

54 mins ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

2 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

3 hours ago
Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago

latest news

OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

15 hours ago
Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

15 hours ago
ప్రేమ రహదారిపై తుపాన్‌!   ‘ఆన్ ది రోడ్’ అక్టోబర్ 10, 2025న థియేటర్స్‌లో

ప్రేమ రహదారిపై తుపాన్‌! ‘ఆన్ ది రోడ్’ అక్టోబర్ 10, 2025న థియేటర్స్‌లో

21 hours ago
నేనేమీ పతివ్రతను కాదు.. ఫుల్లుగా తాగుతా.. ‘జబర్దస్త్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ వైరల్!

నేనేమీ పతివ్రతను కాదు.. ఫుల్లుగా తాగుతా.. ‘జబర్దస్త్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ వైరల్!

21 hours ago
Idli Kottu Movie: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Idli Kottu Movie: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version