Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » మెరుగైన ఆరోగ్యం, సంపద, శక్తిని విద్య ఇంకా నైపుణ్యాల ద్వారా అందించాలన్నది అపోలో హాస్పిటల్స్ లక్ష్యం: శ్రీమతి ఉపాసన కొణిదెల

మెరుగైన ఆరోగ్యం, సంపద, శక్తిని విద్య ఇంకా నైపుణ్యాల ద్వారా అందించాలన్నది అపోలో హాస్పిటల్స్ లక్ష్యం: శ్రీమతి ఉపాసన కొణిదెల

  • February 18, 2021 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెరుగైన ఆరోగ్యం, సంపద, శక్తిని విద్య ఇంకా నైపుణ్యాల ద్వారా అందించాలన్నది అపోలో హాస్పిటల్స్ లక్ష్యం: శ్రీమతి ఉపాసన కొణిదెల

ప్రాకృతిక జీవన విధానం ఇంకా ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రజలలో అవగాహన పెంచడంలో ఎప్పుడూ ముందంజలో ఉన్న సంస్థ – అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ కృషిలో భాగంగా ఇప్పుడు డెక్కన్ అభివృద్ధి సంఘం (డి.డి.ఎస్) ఆధ్వర్యంలో అయిదు వేల మంది మహిళా వ్యవసాయదారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నది అపోలో హాస్పిటల్స్ లక్ష్యం. తృణ ధాన్యాల వినియోగాన్ని గురించి ప్రజలలో అవగాహన పెంచడంతో పాటు వాటి వినిమయాన్ని పెంచడం కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది. అపోలో హెల్త్ కేర్ గ్రూప్ ఇప్పటికే 4000 కిలోల తృణ ధాన్యాలను సేకరించింది. అలాగే, ఇక నుండి ప్రతి నెలా 1000 కిలోల తృణధాన్యాలను సేకరించడం ద్వారా ఈ సంస్థ సంగారెడ్డి జిల్లాలోని మహిళా వ్యవసాయదారులకు అండగా నిలుస్తోంది.

అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ కు సంబంధించిన వంటశాలల్లో ఇంకా మెనూలో తృణధాన్యాల వాడకాన్ని గణనీయంగా పెంచుతున్నారు. తృణధాన్యాలను తినడం ద్వారా ఈ సంస్థ వైద్యులు ఆరోగ్యపరంగా చక్కని లాభాలను పొందుతున్నారు. క్రమంగా వారి ద్వారా ఆ ఆహారపు అలవాట్లు సమాజంలోని మరిన్ని వర్గాలకు చేరతాయని అపోలో హెల్త్ కేర్ గ్రూప్ ఆకాంక్షిస్తోంది.

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్.) విభాగపు వైస్-చైర్మన్ శ్రీమతి ఉపాసన కొణిదెల ఒక ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొంటూ, “మహిళా వ్యవసాయదారులలో ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం మా లక్ష్యం. అందుకు అవసరమైన విద్యను, నైపుణ్యాలను వారికి అందించడం ద్వారా మహిళా వ్యవసాయదారులకు ఆరోగ్యంతో పాటు సంపదను కూడా పెంచాలన్నది మా సంకల్పం” అని తెలియజేశారు.

మన ఇళ్లల్లో ఇంకా మన ఆర్థిక వ్యవస్థలో వరి ఇంకా గోధుమలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. అవి సమృద్ధిగా లభిస్తున్నప్పటికీ, వాటిని అధికంగా వినియోగించడం వల్ల జీవనశైలికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. వరి పంట విషయంలో చూస్తే, కిలో వరి పండించడానికి 4000 లీటర్ల సాగునీరు అవసరం అవుతుంది. ఈ పంటల వల్ల మన భూమిలోని నీటి నిల్వలు ఎక్కువ వాడవలసి వస్తోంది. ఇది పర్యావరణం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నది. సాగునీటి వినియోగం విషయానికి వస్తే, వరితో పోలిస్తే తృణధాన్యాల పంటలకు 25 నుండి 30 శాతం సాగు నీరు సరిపోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత ఆరోగ్యకరమైన జీవనం కోసం, అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం తృణధాన్యాల పంటల మీద మనం దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా వాతావరణంలో మార్పులను నిరోధించవచ్చు, తద్వారా మన ఆరోగ్యాలను మెరుగుపర్చుకోవచ్చు.

తృణధాన్యాలలో ప్రొటీన్లు, పీచుపదార్థాలూ, ఇనుము, కాల్షియం పాళ్లు బియ్యంలో కంటే ఎంతో అధికంగా ఉంటాయి. వాటిని తినడం వల్ల పోషక పదార్థాలు మన శరీరానికి ఎక్కువగా అందుతాయి. ఫలితంగా పోషకాహార లోపాల వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యలను అది నిరోధిస్తుంది. తృణధాన్యాలను తినడం వల్ల ప్రజలలో మధుమేహ రోగ శాతం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. మీ ఆరోగ్యాన్నీ, అలాగే మన భూమి మీద వాతావరణ పరిరక్షణనీ దృష్టిలో ఉంచుకుని మీరు మేలయిన ఆహారపు అలవాట్లను ఎంచుకోండి! ఆరోగ్యాన్ని వృద్ధి చేసే తృణ ధాన్యాలను కొనుగోలు చేసి పోషక విలువలు ఉన్న ఆహారపదార్థాల వైపు మళ్లండి!

కాపీ…

మాటల కన్నా చేతలు శక్తిమంతమైనవి.
తెలంగాణాలోని సంగారెడ్డిలో అయిదు వేల మంది మహిళా వ్యవసాయదారులకు మెరుగైన ఆరోగ్యం, సంపద, శక్తిని విద్య ఇంకా నైపుణ్యాల ద్వారా అందించాలన్నది అపోలో హాస్పిటల్స్ లక్ష్యం.
మన భూగర్భ జలాలను పరిరక్షించుకోవలసిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఆరోగ్యకరమైన జీవనం కోసం స్థానిక వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేద్దాం.
వారానికి ఒకసారి స్థానికంగా పండించే తృణధాన్యాలను తినాలని సంకల్పించుకుందాం. ఆపై మీరు క్రమంగా పూర్తిగా తృణధాన్యాలను మాత్రమే తినడం అలవాటు చేసుకోవచ్చు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #Upasana
  • #Upasana Konidela

Also Read

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

16 hours ago
‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

17 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

1 day ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

1 day ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

1 day ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

2 days ago
Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

2 days ago
బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

2 days ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version