Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Krishna: ఆ రకంగా కృష్ణ వల్ల టాలీవుడ్ కు ఇంకో ఇద్దరు స్టార్ హీరోలు దొరికారట..!

Krishna: ఆ రకంగా కృష్ణ వల్ల టాలీవుడ్ కు ఇంకో ఇద్దరు స్టార్ హీరోలు దొరికారట..!

  • May 31, 2022 / 05:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna: ఆ రకంగా కృష్ణ వల్ల టాలీవుడ్ కు ఇంకో ఇద్దరు స్టార్ హీరోలు దొరికారట..!

శివరామకృష్ణ మూర్తి మనకి మాత్రం సూపర్ స్టార్ కృష్ణ. 1943 సంవత్సరం మే 31న జన్మించిన ఈయన.. 1965లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1964 కి ముందు ఆయన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించేవారు.. ‘తేనె మనసులు’ మూవీతో తెరంగేట్రం చేసి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాల్లో నటించారాయన. హీరోగానే కాదు.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు ఆయన. తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత కూడా ఈయనకే చెందుతుంది.

విలక్షణ నటుడిగా కూడా .. ఈయన ఎన్నో సినిమల్లో నటించారు. తన సినిమా ప్లాప్ అయ్యి నిర్మాతకి నష్టాలు వస్తే.. తాను తీసుకున్న పారితోషికంలో సగానికి పైగా ఇచ్చేసి ఆ నెక్స్ట్ సినిమా ఫ్రీగా చేసిపెట్టేవారట కృష్ణ. ఆ సినిమా కూడా హిట్ అయ్యి లాభాలు వస్తే తన పారితోషికం ఇమ్మనేవారట లేదంటే లేదు. ఆయన సినిమా చేస్తాను అని మాట ఇస్తే తప్పకుండా చేస్తారు. ఇదే క్రమంలో ఆయన సినిమా చేస్తాను అని కమిట్ అయిన నిర్మాతల కోసం రెండు సూపర్ హిట్ చిత్రాలను వదులుకున్నారు కృష్ణ.

ఆ సినిమాలు ఏంటో తెలుసా? ఒకటి ‘ఖైదీ’ కాగా రెండోది ‘కలియుగ పాండవులు’. ఈ రెండు సినిమాలు ఆయన కమిట్ అయిన నిర్మాతలకి చేస్తాను అని చెప్పారు. కానీ దర్శకులకి వేరే నిర్మాతలతో కమిట్మెంట్ ఉండడం వలన ఈ ప్రాజెక్టులను కృష్ణ దూరం చేసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ‘ఖైదీ’ ద్వారా చిరంజీవికి….

‘కలియుగ పాండవులు’ ద్వారా విక్టరీ వెంకటేష్ కు లైఫ్ దొరికింది. ఈ ఇద్దరూ ఇప్పుడు స్టార్లుగా రాణిస్తున్నారు అంటే ఆ చిత్రాలు అందించిన విజయాలు కూడా కారణమని వారు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Krishna
  • #Super star Krishna
  • #Venkatesh

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

14 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

16 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

5 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

9 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

10 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version