Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Pushpa 2: ‘పుష్ప 2’.. ‘బాహుబలి 2’ రికార్డు టార్గెట్టుగా..!

Pushpa 2: ‘పుష్ప 2’.. ‘బాహుబలి 2’ రికార్డు టార్గెట్టుగా..!

  • November 18, 2024 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: ‘పుష్ప 2’.. ‘బాహుబలి 2’ రికార్డు టార్గెట్టుగా..!

‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) హవా మొదలైంది. ఆ సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యింది. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిన్న మొన్నటి వరకు ‘పుష్ప 2’ పై ఉన్న అనుమానాలు అన్నీ ఈ ట్రైలర్ తో పటా పంచలు అయిపోయాయి అని చెప్పాలి. ట్రైలర్లోని విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ‘పుష్ప’ (Pushpa)  గా అల్లు అర్జున్ (Allu Arjun) మ్యానరిజమ్స్ అన్నీ అదిరిపోయాయి. అభిమానులు ‘పుష్ప 2’ ఎలా ఉండాలి అని అనుకుంటారో.. అన్ని అంశాలు ఇందులో ఉన్నట్టు స్పష్టమవుతుంది.

Pushpa 2

చైనా నేపథ్యంలో కూడా కొంత భాగం షూట్ చేసినట్లు తెలుస్తుంది. అందుకే ‘పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్’ అనే పవర్ఫుల్ డైలాగ్ పెట్టారు. యూట్యూబ్లో ఈ ట్రైలర్ 100 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టి ఇంకో రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 4న ప్రీమియర్ షో టికెట్ల కోసం ఇప్పటి నుండే ఎదురు చూసేలా చేసింది ‘పుష్ప 2’ ట్రైలర్. మరోపక్క ఓపెనింగ్ డే రికార్డుల కోసం ‘మైత్రి’ సంస్థ కొత్త కొత్త స్ట్రాటజీలు వేస్తూ ముందుకు సాగుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాలయ్య 109 టైటిల్ టీజర్ వచ్చేసింది..!
  • 2 'కుబేర' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 స్టార్ హీరో కొడుకుపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ బెనిఫిట్ షోల కోసం వేలం పాట ఏర్పాటు చేస్తారట. సాధారణంగా ప్రీమియర్ షోల టికెట్ రేట్లు రూ.1000 వరకు ఉంటాయి. ఈ వేలం పాటలో ఆ టికెట్ ధర రూ.10000 వరకు పలికే అవకాశం ఉంది. ఇలా మొదటి రోజు ‘పుష్ప 2’ రికార్డు కొట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఓపెనింగ్ డే రికార్డ్ రూ.221 కోట్లు ‘ఆర్.ఆర్.ఆర్’  (RRR)  చిత్రం పేరుతో ఉంది. ‘పుష్ప 2’ తో ఆ రికార్డును బ్రేక్ చేయాలనేది ‘మైత్రి’ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Rashmika

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

3 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

22 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

23 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 day ago

latest news

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

29 seconds ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

1 hour ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

2 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version