Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Tiger Nageswara Rao: ఓటీటీకి వచ్చేసిన ‘టైగర్..’ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

Tiger Nageswara Rao: ఓటీటీకి వచ్చేసిన ‘టైగర్..’ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

  • November 17, 2023 / 05:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tiger Nageswara Rao: ఓటీటీకి వచ్చేసిన ‘టైగర్..’ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం దసరా కానుకగా గత నెల అంటే అక్టోబర్ 20 న రిలీజ్ అయ్యింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ప్లాప్ గా మిగిలింది. గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో ఈ మూవీ రూపొందింది. బయోపిక్ అయినప్పటికీ కమర్షియల్ సినిమాగానే తీశారు. అయినా టికెట్లు తెగలేదు. కొంత భాగం ట్రిమ్ చేసినా ఉపయోగం లేకపోయింది.

అయితే రవితేజ మాత్రం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అది ప్రతి ఫ్రేమ్లోనూ తెలుస్తుంది .ఇక థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నవంబర్‌ 17(ఈ రోజు) నుండి ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. పెద్దగా హడావిడి లేకుండా చాలా సైలెంట్ గా ఈ మూవీ (Tiger Nageswara Rao) ఓటీటీకి వచ్చేసింది అని చెప్పాలి.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతుంది. హిందీలో మాత్రం స్ట్రీమింగ్‌ డిలే అవుతుంది.అది టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లే అని తెలుస్తోంది.ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటించారు. రేణు దేశాయ్‌, అనుపమ్‌ ఖేర్‌ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nupur Sanon
  • #Ravi teja
  • #Tiger Nageswar Rao
  • #Tiger Nageswara Rao
  • #Vamsee

Also Read

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Prasanna Kumar: రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ పై రైటర్ ప్రసన్న కుమార్ కామెంట్స్ వైరల్!

జూలై ఆ ముగ్గురికీ చాలా కీలకం!

జూలై ఆ ముగ్గురికీ చాలా కీలకం!

Mass Jathara: దర్శకుడు భాను, నిర్మాత నాగవంశీలపై.. రవితేజ అభిమానులకు నమ్మకం పెరిగినట్టేనా?

trending news

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

13 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

17 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

17 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

2 days ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

2 days ago

latest news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

12 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

13 hours ago
ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version