Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

  • February 11, 2026 / 12:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

వరుసగా మాస్‌, యాక్షన్‌ సినిమాలు తీస్తూ.. సరైన ఫలితాలు రాకపోయినా అదే పంథాలో కొనసాగుతూ రీసెంట్‌ ఫ్యామిలీ టచ్‌ ఇచ్చిన హీరో రవితేజ. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ సంక్రాంతికి ఇద్దరు హీరోయిన్లతో కలసి వచ్చాడు మాస్‌ మహారాజ్‌. ఆ సినిమా తర్వాత ఇంకెలాంటి సినిమా అనౌన్స్‌ చేస్తాడో అని అందరూ అనుకుంటుండగా ‘ఇరుముడి’ అనే సినిమాను అనౌన్స్‌ చేసి షాకిచ్చాడు. రవితేజ నుండి డివోషనల్‌ టచ్‌ ఉన్న సినిమానా? అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ సినిమా దర్శకుడి పేరు విన్నాక ఇంకా ఆశ్చర్యం వేసింది.

Naga Chaithanya

ప్రేమకథలకు, అందులోనూ కాస్త విషాదం ఉన్న ప్రేమకథలకు ప్రజెంట్‌ దర్శకుల్లో బెస్ట్‌ ఆప్షన్‌గా కొన్నేళ్లుగా చెబుతూ వస్తున్న శివ నిర్వాణ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కుతుంది అని వార్తలు రావడం ఇంకా ఆశ్చర్యమేసింది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమా కథను శివ తొలుత చెప్పింది తన మాజీ హీరో నాగచైతన్యకట. ‘మజిలి’ సినిమా తర్వాత ఇంకో ప్రాజెక్ట్‌ చేయాలని ఇద్దరూ చాలా ఏళ్లుగా అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘ఇరుముడి’ కథ అతని దగ్గరకు శివ తీసుకెళ్లారట.

why irumudi not a pan india movie

చైతూకి కూడా క‌థ న‌చ్చిందని, అయితే నిర్ణ‌యం తీసుకోవడానికి టైమ్‌ తీసుకున్నాడని టాక్‌. ఇప్పటికే ఆలస్యమైందని భావించిన శివ నిర్వాణ ఆ కథను రవితేజకు చెప్పి ఓకే చేయించుకున్నారట. ఇటు శివ, అటు రవితేజ మైత్రీ వాళ్లకు ఓ సినిమా బాకీ ఉండటంతో ఆ ప్రాజెక్ట్‌ అలా సెట్‌ అయిపోయింది అని చెబుతున్నారు. దీంతో ఈ క‌థ‌ వ‌దిలేసి నాగ‌చైత‌న్య త‌ప్పు చేశాడా అనే ప్రశ్న వినిపిస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా పూర్తయి విడుదల కావాలి.

ఇక ‘నిన్ను కోరి’ సినిమాతో ద‌ర్శ‌కుడిగా అడుగు పెట్టిన శివ నిర్వాణ‌ ఆ త‌ర‌వాత నాగ‌చైత‌న్య‌ – సమంతతో ‘మజిలీ’ సినిమా చేశారు. ఆ సినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఆ తర్వాత చేసిన ‘ట‌క్ జ‌గ‌దీష్‌’, ‘ఖుషి’ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.

ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Irumudi
  • #naga chaithanya
  • #Ravi teja

Also Read

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

related news

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

trending news

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

34 mins ago
Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

1 hour ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

2 hours ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

3 hours ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

4 hours ago

latest news

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

34 mins ago
KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

2 hours ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

2 hours ago
Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

3 hours ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version