Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అర్జున్‌ ఆ సినిమా ఫిక్స్‌… పేరు కూడా ఫిక్స్‌ చేసేశారా?

Allu Arjun: అల్లు అర్జున్‌ ఆ సినిమా ఫిక్స్‌… పేరు కూడా ఫిక్స్‌ చేసేశారా?

  • March 29, 2024 / 09:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్‌ ఆ సినిమా ఫిక్స్‌… పేరు కూడా ఫిక్స్‌ చేసేశారా?

అల్లు అర్జున్‌ (Allu Arjun)  కొత్త సినిమా ఏంటి? ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa2)  తర్వాత ‘పుష్ప 3’ చేస్తారా లేక కొత్త సినిమా చేస్తారా? అంటూ గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే సుకుమార్‌  (Sukumar)  – రామ్‌చరణ్‌ (Ram Charan)   సినిమా అనౌన్స్‌ అవ్వడంతో మూడో ‘పుష్ప: ది రోర్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) ఇప్పట్లో ఉండదని, లేకపోతే అసలే ఉండదని చెప్పొచ్చు. దీంతో ఆయన గతంలో అనౌన్స్‌ చేసిన త్రివిక్రమ్‌ (Trivikram) సినిమా స్టార్ట్‌ చేస్తారని అంటున్నారు. అయితే అట్లీతో  (Atlee Kumar)  ఓ సినిమా ఉంటుందని కూడా వార్తలొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బన్నీ కొత్త సినిమా టైటిల్‌ ఇదే అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఆ టైటిల్‌ వింటే అది కచ్చితంగా త్రివిక్రమ్‌ సినిమా కాదు అని చెప్పేయొచ్చు. ఎందుకంటే రూమర్డ్ టైటిల్‌ ‘డిస్కో స్టార్‌’. అవును ఈ పేరు ఇప్పుడు చర్చలో ఉంది. బన్నీ కొత్త సినిమా కోసం డ్యాన్సింగ్‌ కథను ఒకటి అట్లీ సిద్ధం చేశారు అని చెబుతున్నారు. దానికే ఈ పేరు అని టాక్‌.

ఈ టైటిల్‌ వెనుక కూడా పెద్ద కథే ఉంది అంటున్నారు. మైఖెల్ జాక్సన్ జీవితాన్ని పోలి ఉండేలా ఓ కథను అట్లీ సిద్ధం చేశారట. బన్నీకి ఈ కథ భలేగా సూట్‌ అవుతుందని, ‘డిస్కో స్టార్’ అని పెడితే క్యాచీగా ఉంటుందని అట్లీ అండ్‌ కో అనుకుంటోందట. అలా ‘పుష్ప’ కోసం ఐకాన్ స్టార్ అయిన బన్నీ ఇప్పుడు డిస్కో స్టార్‌ అవుతున్నాడు.

‘గుంటూరు కారం’తో (Guntur Kaaram) త్రివిక్రమ్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరింది. అందుకే కొంతకాలం తరవాత బన్నీ మూవీ స్టార్ట్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కూడా బన్నీకి ఓ సినిమా చేయాలి. అయితే ప్రభాస్ (Prabhas) ‘స్పిరిట్’ (Spirit), ‘యానిమల్‌ పార్క్‌’ (Animal) సినిమాల తర్వాతే ఆ సినిమా ఉంటుంది. ఇక బన్నీ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ ఆయన పుట్టిన రోజు అయిన ఏప్రిల్‌ 8న ఉంటుందట.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Atlee Kumar

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

1 hour ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

15 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

16 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

16 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

16 hours ago

latest news

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

38 mins ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

46 mins ago
Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

1 hour ago
Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

1 hour ago
Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version