Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ లో ఈ హీరోలు రాణించగలరా?

బాలీవుడ్ లో ఈ హీరోలు రాణించగలరా?

  • July 16, 2020 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ లో ఈ హీరోలు రాణించగలరా?

ఇప్పటికే మన టాలీవుడ్ ప్రెజెంట్ స్టార్ హీరోలు కొంతమంది బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్.. ‘జంజీర్’ తో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ట్రై చేసాడు. కానీ బొక్కబోర్లా పడ్డాడు. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ తో మరోసారి ట్రై చేస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్ కాబట్టి..ఈసారి వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కూడా రాజమౌళి డైరెక్షన్లోనే చేస్తున్నాడు కాబట్టి.. డౌట్ పడాల్సిన పని లేదు. ఇక పవన్ కళ్యాణ్ గతంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తో ఓ రాయి వేసాడు కానీ రిజల్ట్ రాలేదు. ఇప్పుడు క్రిష్ డైరెక్షన్లో మరోసారి ట్రై చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.

మరి ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా గతేడాది ‘సైరా నరసింహారెడ్డి’ తో బాలీవుడ్ లో రాణించాలి అని అనుకున్నారు. ఆయనకు కూడా అది వర్కౌట్ కాలేదు. ఇక అల్లు అర్జున్.. సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న ‘పుష్ప’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటి వరకూ ‘సరైనోడు’ ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్ లతో యూట్యూబ్ లో రికార్డులు సృష్టించిన బన్నీ… స్ట్రైట్ బాలీవుడ్ ఎంట్రీ మూవీతో ఎంతవరకూ రాణిస్తాడో చూడాలి.

ఇక ప్రభాస్ ‘బాహుబలి’ ఇమేజ్ తో ‘సాహో’ కి మంచి ఓపెనింగ్స్ రాబట్టాడు. మరి ‘రాధే శ్యామ్’ సంగతి ఏం చేస్తాడో తెలియాల్సి ఉంది. విజయ్ దేవరకొండ, మంచు మనోజ్, ఆది సాయి కుమార్ వంటి హీరోలు సైతం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరి వాళ్ళ సత్తా ఎంత ఉంటుందో. అంతా బానే ఉన్నా.. మహేష్ బాబు మాత్రం అసలు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని కానీ.. పాన్ ఇండియా సినిమాలు మొదలుపెట్టాలని కానీ ట్రై చెయ్యకపోవడం విడ్డూరం.ఏమైనా 2021లో మాత్రం ఏ టాలీవుడ్ హీరో.. బాలీవుడ్ స్టార్ అవుతాడో తేలిపోనుంది.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Mahesh Babu
  • #Prabhas
  • #Pushpa radhe Shyam
  • #Sarakaru Vaaripata

Also Read

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

related news

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

trending news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

16 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

18 hours ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

19 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

21 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

22 hours ago

latest news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

1 day ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

1 day ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

2 days ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

2 days ago
Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version