Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Tollywood: టాలీవుడ్ ఆడియన్స్ ను తమ నటనతో మెప్పిస్తున్న కొత్త విలన్లు వీళ్లే!

Tollywood: టాలీవుడ్ ఆడియన్స్ ను తమ నటనతో మెప్పిస్తున్న కొత్త విలన్లు వీళ్లే!

  • July 19, 2023 / 05:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: టాలీవుడ్ ఆడియన్స్ ను తమ నటనతో మెప్పిస్తున్న కొత్త విలన్లు వీళ్లే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న నటులకు ఎప్పుడూ అవకాశాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. అద్బుతంగా నటిస్తే ఇతర భాషల నటులను సైతం టాలీవుడ్ ప్రేక్షకులను ఆదరిస్తారని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త విలన్ల హవా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఇతర భాషల్లో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న స్టార్ హీరోలు టాలీవుడ్ లో విలన్లుగా నటిస్తున్నారు. ప్రాజెక్ట్ కే సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండటం గమనార్హం.

తమిళనాడులో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న కమల్ హాసన్ ప్రాజెక్ట్ కే సినిమాలో రోల్ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ మారుతి కాంబో మూవీలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపిస్తారని సమాచారం అందుతోంది.
పుష్ప2 సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. పవన్ సుజీత్ కాంబో మూవీలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపిస్తారని తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. రవితేజ, విశ్వక్ సేన్ కాంబో మూవీలో మనోజ్ విలన్ గా కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో బాలీవుడ్, ఇతర భాషల విలన్లకు క్రేజ్ పెరుగుతోంది. విలన్ల పారితోషికాలు సైతం భారీ స్థాయిలో ఉండనున్నాయని సమాచారం అందుతోంది. టాలీవుడ్ సినిమాలలో విలన్ రోల్ లో నటించిన వాళ్లకు సినిమా ఆఫర్లు సైతం పెరుగుతుండటం గమనార్హం.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #arjun rampal
  • #Imran Hashmi
  • #Kamal Haasan
  • #Prithviraj Sukumaran

Also Read

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

trending news

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2 hours ago
2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

5 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

24 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

20 mins ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Dhruv Vikram: లవ్‌ – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

57 mins ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

2 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

3 hours ago
Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version