Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఓవర్సీస్ 1.5 మిలియన్ క్లబ్ లో ఉన్న తెలుగు సినిమాలు..!

ఓవర్సీస్ 1.5 మిలియన్ క్లబ్ లో ఉన్న తెలుగు సినిమాలు..!

  • October 9, 2017 / 07:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఓవర్సీస్ 1.5 మిలియన్ క్లబ్ లో ఉన్న తెలుగు సినిమాలు..!

ఒకప్పుడు తెలుగు సినిమాలకు కలెక్షన్ల పరంగా నైజాం ఏరియా అతి పెద్ద మార్కెట్ గా ఉండేది. కానీ ప్రస్తుతం ఓవర్సీస్ అతి పెద్ద మార్కెట్ గా ఏర్పడింది. మన తెలుగు చిత్రాలు ఓవర్సీస్ లో దుమ్ము దులుపుతున్నాయి. కంటెంట్ ఉంటె చాలు ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు.

ఇక ఓవర్సీస్ అత్యధికంగా 1.5 మిలియన్ క్లబ్ లో మహేష్ బాబు నటించిన నాల్గు సినిమాలు, ఎన్టీఆర్ నటించిన మూడు సినిమాలు ఉండడం విశేషం. మహేష్ నటించిన శ్రీమంతుడు, దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, స్పైడర్ సినిమాలు క్లబ్ లో చోటు దక్కించుకోగా.. ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. ఇక మిగతా ఏ ఏ చిత్రాలు 1.5 మిలియన్ క్లబ్ లో ఉన్నాయో మీరే చూడండి.

1. బాహుబలి-2 – $20,571,695telugu-movies-1
2. బాహుబలి – $6,999,312telugu-movies-2
3. శ్రీమంతుడు – $2,890,786telugu-movies-3
4. అ..ఆ – $2,449,174telugu-movies-4
5. ఖైదీ నంబర్ 150 – $2,447,043telugu-movies-5
6. ఫిదా – $2,058,419telugu-movies-6
7. నాన్నకు ప్రేమతో – $2,022,392telugu-movies-7
8. అత్తారింటికి దారేది – $1,897,541telugu-movies-8
9. జనతా గ్యారేజ్ – $1,800,404telugu-movies-9
10. అర్జున్ రెడ్డి – $1,771,020telugu-movies-10
11. గౌతమీపుత్ర శాతకర్ణి – $1,662,775telugu-movies-11
12. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు – $1,635,300telugu-movies-12
13. ఊపిరి – $1,569,162telugu-movies-13
14. దూకుడు – $1,563,466telugu-movies-14
15. మనం – $1,538,515telugu-movies-15
16. జై లవకుశ – $1,538,330telugu-movies-16
17. స్పైడర్ – $1,500,044telugu-movies-17

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #a.aa.. movie
  • #Arjun Reddy Movie
  • #Atharintiki Daaredi Movie
  • #Baahubali
  • #Baahubali2

Also Read

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

related news

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

trending news

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

3 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

9 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

11 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

12 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

12 hours ago

latest news

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

2 hours ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

2 hours ago
Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

4 hours ago
Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

5 hours ago
This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version