Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rajamouli: వైరల్ అవుతున్న ప్రముఖ విలన్ షాకింగ్ కామెంట్స్!

Rajamouli: వైరల్ అవుతున్న ప్రముఖ విలన్ షాకింగ్ కామెంట్స్!

  • May 23, 2023 / 08:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: వైరల్ అవుతున్న ప్రముఖ విలన్ షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ టాలీవుడ్ విలన్లలో ఒకరైన విజయ్ రంగరాజు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉన్న ఈ నటుడు మాట్లాడుతూ శ్రీహరి గారికి దండం పెట్టాలని చెప్పుకొచ్చారు. నా జీవితంలో జరిగిన ఘటనలతో ఒక సినిమాను తీయొచ్చని ఆయన కామెంట్లు చేశారు. యజ్ఞం సినిమా తర్వాత వరుస ఆఫర్లు వచ్చాయని విజయ్ రంగరాజు అన్నారు. యజ్ఞం సినిమా పేరు చెప్పుకుని సినిమా ఆఫర్లు తెచ్చుకుంటున్నానని ఆయన తెలిపారు.

పెద్ద బ్యానర్లలో నాకు అవకాశాలు రావడం లేదని విజయ్ రంగరాజు తెలిపారు. ఇతర ఇండస్ట్రీలలో ఫేమస్ విలన్లకు ఆఫర్లు వస్తున్నాయని తెలుగులో మాత్రం భిన్నంగా జరిగిందని విజయ్ రంగరాజు పేర్కొన్నారు. అఖండలో విలన్ పాత్ర నేను చేసి ఉంటే బాగుండేదని అనుకుంటారని ఆ సినిమాలో ఛాన్స్ మిస్సైందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు గారు ఇప్పటికీ తనకు తగ్గ వేషం ఇవ్వాలని అడుగుతున్నారని విజయ్ రంగరాజు తెలిపారు.

నేను ఫిట్ గా ఉన్నా నన్ను కూడా ఇండస్ట్రీ వాడుకోవడం లేదని ఆయన కామెంట్లు చేశారు. (Rajamouli) రాజమౌళి నా ఫోటో చూసి నేను ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి అనుకుని రిజెక్ట్ చేశారని ఛత్రపతి మూవీలో ప్రదీప్ రావత్ చేసిన పాత్రను మిస్ అయ్యానని ఆయన కామెంట్లు చేశారు. రాజమౌళి గారు తర్వాత నన్ను చూసిన సమయంలో సారీ చెప్పారని నేను ఇంత ఫిట్ గా ఉంటానని ఊహించలేదని ఆయన నాతో అన్నారని విజయ్ రంగరాజు పేర్కొన్నారు.

విజయ్ రంగరాజు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో విజయ్ రంగరాజు విలన్ గా మరింత సక్సెస్ కావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విజయ్ రంగరాజు టాలెంట్ కు తగ్గ గుర్తింపు రావాలని అభిమానులు భావిస్తున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay
  • #Actor Vijay Rangaraju
  • #Vijay Rangaraju

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

2 mins ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

24 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version