Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేసిన టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్!

ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేసిన టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్!

  • September 16, 2019 / 08:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేసిన టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్!

‘బాహుబలి2’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండీ వచ్చిన చిత్రం ‘సాహో’ ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. అయితే ఆ అంచనాల్ని మాత్రం పెద్దగా అందుకోలేదనే చెప్పాలి. కానీ హిందీలో మాత్రం ‘సాహో’ చిత్రం హిట్టయ్యింది. మొత్తంగా అయితే ‘సాహో’ చిత్రం యావరేజ్ గా నిలిచిందని చెప్పాలి. ఇది పక్కన పెడితే.. ‘సాహో’ లో ‘బ్యాడ్ బాయ్’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మొదట ఈ పాట కోసం కాజల్ అగర్వాల్ ను అనుకున్నారంటూ వార్తలు వచ్చాయి.

tollywood-star-actress-comments-on-prabhas1

కాజల్ నో చెప్పడంతో జాక్వలిన్ ఫెర్నాండేజ్ ను తీసుకున్నారని కూడా ఓ రేంజ్ లో వచ్చాయి. కాజల్ ఎక్కువ పారితోషికం అడగడం వలనే… జాక్వలిన్ ఫెర్నాండేజ్ ను తీసుకున్నారని… దీంతో కాజల్… ప్రభాస్ పై అలిగిందనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పై కాజల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రభాస్ ను హాలీవుడ్ సూపర్ హీరోలతో పోలుస్తూ ప్రశంసల వర్షం కురిపించింది కాజల్. కాజల్ మాట్లాడుతూ.. ‘ఐరన్ మ్యాన్, హల్క్ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో ప్రభాస్ అలా ఉంటాడు’ అని కాజల్ అనడం సంచలనం సృష్టించింది. గతంలో ప్రభాస్ తో ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది కాజల్. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అంతే కాదు వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం కూడా నడించిందనే కామెంట్స్ కూడా వినిపించాయి.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bahubali 2
  • #Darling Movie
  • #Jacqueline Fernandez
  • #kajal
  • #Kajal Agaarwal

Also Read

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

related news

Magaverse: మెగా వర్స్‌… ఇప్పటివరకు ఎవరెవరు వచ్చి వెళ్లారు.. ఇంకా ఎవరు రావొచ్చు?

trending news

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

1 hour ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

21 hours ago
Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

2 days ago
Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

2 days ago

latest news

Bhogi: ‘భోగి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ..  తెలుగమ్మాయిలు సాధిస్తారా?

20 hours ago
RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

22 hours ago
Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

23 hours ago
Vivek Athreya: ఇబ్బందిపెడుతున్న గతం… మొన్న విజయ్‌.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ.. నెక్స్ట్‌ ఎవరు?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version