Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

  • June 7, 2025 / 12:08 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

నార్మల్‌ సీన్స్‌కే బాడీ డబుల్‌ని అదేనండీ డూప్‌ని పెట్టి నడిపిస్తున్న టాలీవుడ్‌ హీరోలు ఉన్న ఈ రోజుల్లో స్టంట్‌ చేసి గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకున్న స్టార్‌ హీరో ఎవరు అని అనుకుంటున్నారా? ఉన్నారు.. కానీ మన దగ్గర కాదు. హాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు టామ్‌ క్రూజ్‌ ఈ ఘనత సాధించాడు. తాజా చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: ది ఫైనల్‌ రెకనింగ్‌’ సినిమాలో టామ్‌ క్రూజ్‌ చేసిన ఓ స్టంట్‌కుగాను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించాడు.

Tom Cruise

Tom Cruise enters Guinness Book of Records (1)

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సినిమా చిత్రీకరణలో హెలికాప్టర్‌ నుండి మండుతున్న పారాచూట్‌తో 16 సార్లు జంప్‌ చేసినందుకు ఈ రికార్డు అందుకున్నాడు టామ్‌ క్రూజ్‌. ఈ స్టంట్‌ చేసినప్పుడు ప్రతిసారి మండుతున్న పారాచూట్‌ను సురక్షితంగా ల్యాండింగ్‌ చేశాడు టామ్‌. ఈ నేపథ్యంలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు అందుకున్నాడు. ఈ మేరకు గిన్నిస్‌ బుక్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ క్రెయిగ్‌ గ్లెండే టామ్‌ క్రూజ్‌ ధైర్యసాహసాలను ప్రశంసించారు కూడా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!
  • 2 Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 3 OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

టామ్‌ యాక్షన్‌ హీరో.. సినిమా పట్ల అతనికున్న అంకితభావం చూశాక నటుడు ఏం చేయగలడో అనే విషయానికి కొత్త దారి చూపించాడు అని కొనియాడారు. ఈ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుతో క్రూజ్‌ ధైర్యసాహసాలను గుర్తించడం గౌరవంగా ఉంది అని కూడా అన్నారు. ఇప్పుడు చెపపండి బాడీ డబుల్‌ రోజుల్లో ఇలా నేచురల్‌గా చేయడం పెద్ద విషయమే కదా. దీనికి అవార్డు కచ్చితంగ ఇవ్వొచ్చు అని కచ్చితంగా అనొచ్చు. ఇక ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: ది ఫైనల్‌ రికనింగ్‌’ సినిమా విషయానికొస్తే..

మానవాళికి ముప్పు తెచ్చే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ‘ది ఎంటీటీ’ని ఆపడానికి ఈథన్‌ బృందం చేసే ప్రయత్నాలతో ఈ సినిమా రూపొందింది. క్రిస్టోఫర్‌ మెక్‌క్వారీ తెరకెక్కించిన చిత్రమిది. అయితే టామ్‌ క్రూజ్‌కు ఇలాంటి రికార్డులు సృష్టించడం కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటి ఫీట్లు చేసి అవార్డులు, రివార్డులు పొందాడు. ఇక ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సంగతి చూస్తే.. 1996 ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సినిమాలో ఈథన్‌ హంట్‌ పాత్రను తొలిసారి పోషించి.. ఇప్పటివరకు అలరిస్తూనే ఉన్నాడు.

‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tom Cruise

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

12 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

15 hours ago

latest news

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

15 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

16 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

17 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

18 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version