Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

  • June 7, 2025 / 11:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

అనిరుధ్ (Anirudh Ravichander) .. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న దర్శకుడు. ఇతని మ్యూజిక్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అన్ని భాషల్లోని హీరోలు ఇతనితో వర్క్ చేయాలని ఆశపడుతున్నారు. తమని అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్లో స్క్రీన్ పై చూసుకోవాలని తహతహలాడుతున్నారు. తన మ్యూజిక్ తో కథాబలం లేని సినిమాలను కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సత్తా అనిరుధ్ లో ఉంది. అందుకే అనిరుధ్ కి అంత డిమాండ్ ఏర్పడింది.

Anirudh Ravichander

Is Anirudh Ravichander Reducing His Remuneration for Tollywood Stars (1)

అతని పారితోషికం కూడా ఒక్కో సినిమాకు రూ.15 కోట్లు పలుకుతుంది. అయితే అనిరుధ్ తో కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా అతను ప్రతి సినిమాకు ఓకే చెప్పడు. సెలక్టివ్ గా సినిమాలు ఓకే చేస్తాడు.అక్కడితో అంతా అయిపోయింది అనుకుంటే.. పప్పులో కాలేసినట్టే..! అనిరుధ్ తో అసలు సమస్యలు అక్కడి నుండే మొదలవుతాయి. దర్శకనిర్మాతలకు అతను అందుబాటులో ఉండడు.సాంగ్స్ పని త్వరగానే పూర్తిచేస్తాడు. కానీ ఆర్.ఆర్ విషయంలో వాళ్ళని ముప్పుతిప్పలు పెట్టేస్తాడు అని చాలా మంది చెబుతూ ఉంటారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!
  • 2 Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 3 OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

Vijay Deverakonda Kingdom Shooting In Sri Lanka Sparks Buzz (1)

ఇప్పుడు ఆ సమస్య ‘కింగ్డమ్’ (Kingdom)  మేకర్స్ కి వచ్చినట్లు తెలుస్తుంది. అవును విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం గోవాలో ప్యాచ్ వర్క్ జరుగుతుంది. జూలై 4న రిలీజ్ అనుకున్నారు. కానీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)  కనుక ఆ డేట్ కి వస్తే.. ఆ డేట్ కి సినిమా రాకపోవచ్చు అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క జూలై 4నే రిలీజ్ డేట్ అనుకుంటే కనుక..

‘కింగ్డమ్’ టీంకి పెద్ద టాస్క్ ఉంది. అదే ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అనిరుధ్ ఇంకా దీని ఆర్.ఆర్ కంప్లీట్ చేయలేదు. మరోపక్క అతను టీంకి సరైన రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదు అని వినికిడి. అతను ఎప్పుడు రెస్పాన్స్ ఇస్తాడో.. ఎప్పుడు ఆర్.ఆర్ కంప్లీట్ చేస్తాడో అంచనా వేయలేని పరిస్థితి అని తెలుస్తుంది.

‘విక్రమ్’ వంటి ఇండస్ట్రీ హిట్లు కావాలంటే కమల్ ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Bhagyashree Borse
  • #Kingdom
  • #Suryadevara Naga Vamsi
  • #Vijay Devarakonda

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

6 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

18 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

19 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version