Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Tom Cruise: ఈ స్టార్‌ హీరో వేల కోట్ల సంపాదన వెనుక రహస్యాలు తెలుసా?

Tom Cruise: ఈ స్టార్‌ హీరో వేల కోట్ల సంపాదన వెనుక రహస్యాలు తెలుసా?

  • September 4, 2025 / 06:24 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tom Cruise: ఈ స్టార్‌ హీరో వేల కోట్ల సంపాదన వెనుక రహస్యాలు తెలుసా?

ఆ హీరో గురించి మాట్లాడుకోవాలంటే.. ‘ఆయన వయసేంటి, ఆ ధైర్యమేంటి?’ అనే మాటలు కచ్చితంగా వినిపిస్తాయి. ఎందుకంటే ఆయన వయసు, ఫీట్లకు పొంతన కుదరదు. ఇలాంటి వాళ్లు టాలీవుడ్‌, బాలీవుడ్‌లో ఉన్నా హాలీవుడ్‌లో ఉన్న ఆ హీరోకు అయితే ఈ మాటలు యాప్ట్‌ అవుతాయి. ఎందుకంటే 63 ఏళ్లు వచ్చినా రిస్కీ షాట్‌లు, ఎవరూ ఊహించని ఫీట్లు చేస్తుంటారాయన. దానికి తగ్గట్టుగానే పారితోషికం, పేరు సంపాదించుకుంటున్నారు. మీ వేల కోట్ల రూపాయల సంపాదన వెనుక రహస్యం ఏంటి అని అడిగితే ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

Tom Cruise

నాలుగు దశాబ్దాలుగా టామ్‌ క్రూజ్‌ నటుడిగా చేస్తున్నారు. సాధారణ నటుడిగా జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు 600 మిలియన్‌ డాలర్ల ఆస్తితో అంతెత్తున ఉన్నాడు. నేనేం చేస్తున్నానన్నది ముఖ్యం కాదు. నేనెవరు అనేది అస్సలు ముఖ్యం కాదు. కొత్త కొత్త ప్రదేశాలను చూడటం, జ్ఞానాన్ని సంపాదించడం, మానవత్వం చూపించడమేనా అభిరుచులు. నాలా నేను ఉండటం వల్లే నా మిత్రులతో కలసి అన్ని పనుల్లో ముందుకెళ్తున్నాను అని టామ్‌ క్రూజ్‌ చెప్పుకొచ్చాడు.

రన్నింగ్‌లో ఉన్న విమానాలను పట్టుకుని వేలాడటం, కొండలపై నుండి దూకడం లాంటివి చేసేటప్పుడు నాకు భయం వేయదు. ఆ యాక్షన్‌ సీన్స్‌ చేయడాన్ని ఆస్వాదిస్తాను. రియల్‌ స్టంట్స్‌ చేయడం వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంది. అందుకు శారీరర శిక్షణ, కొత్త టెక్నాలజీ అధ్యయనం చేయడం లాంటివి చేస్తాను. చిన్నతనం నుండి చేసే ప్రతి పని గొప్పగా ఉండేలా చూసుకున్నాను. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడమే నా అంతిమ లక్ష్యం అని తేల్చేశాడు టామ్‌ క్రూజ్‌.

tom cruise life lessons

కలలు కంటూ ఉండండి.. మీతో పాటు ఇతరులూ తమ కలలను సాకారం చేసుకునేలా సాయం చేయండి అని నమ్మే వ్యక్తిని నేను. కేవలం నా కోసం మాత్రమే జీవించను. ఇతరుల గురించి కూడా ఆలోచిస్తాను అని తన జీవిత సత్యాల్ని, లైఫ్‌ ఈ స్థాయికి చేరడానికి గల కారణాలను వెల్లడించాడు. అందుకే అంటారు కదా.. ఊరికనే మహానుభావులు అయిపోరు అని.

10 ఏళ్ళ ‘భలే భలే మగాడివోయ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tom Cruise

Also Read

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

related news

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

trending news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

18 mins ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

1 hour ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

4 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

16 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

16 hours ago

latest news

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

2 hours ago
Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

3 hours ago
Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

4 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version