Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మహేష్ విషయంలో బాధ పడుతున్న త్రిష..!!

మహేష్ విషయంలో బాధ పడుతున్న త్రిష..!!

  • July 9, 2016 / 09:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ విషయంలో బాధ పడుతున్న త్రిష..!!

మీ అభిమాన నటుడు ఎవరు ? అని అమ్మాయిలను అడగగానే … వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పేస్తారు. నేటి తెలుగు హీరోయిన్లు కూడా ఆయనతో నటించడానికి ఆసక్తిగా ఉంటారు. మరి మహేష్ బాబుకి నచ్చిన నటి ఎవరో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అదే ప్రశ్నను ఓ అభిమాని ట్విట్టర్లో అతన్ని అడిగారు. “మీ అభిమాన సహనటి ఎవరు” అని ట్వీటిస్తే అందుకు సమాధానంగా “త్రిష, అనుష్క” అని సూపర్ స్టార్ సమాధానం ఇచ్చారు. ఇది ఇప్పుడు మాట కాదు.

ఆరేళ్ళ క్రితం మహేష్ ఖలేజా ప్రమోషన్లో భాగంగా జరిగిన ముచ్చట. కానీ ఇప్పుడు త్రిష బాధపడుతోంది. సంతోషించాలి కానీ ఎందుకు బాధపడుతుందని అనుకుంటున్నారా ? ఈ భామ కి మహేష్ ట్వీట్ ఇప్పుడు కనిపించిందట. సూపర్ స్టార్ నోటినుంచి తన పేరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నా.. ఆలస్యంగా తెలిసినందుకు తెగ బాధపడుతోంది. “నేను దీనిని ఎందుకు మిస్సయ్యాను” అని ట్విట్టర్లో రీ ట్వీట్ చేసింది. మహేష్ త్రిష కలిసి తొలిసారి అతడు సినిమాలో కనిపించారు. ఆ చిత్రం భారీ హిట్ అందుకోవడంతో మంచి జోడీగా పేరు తెచ్చుకున్నారు.

మళ్లీ సైనికుడు చిత్రంలో కలిసి నటించారు. కానీ ఆ మూవీ ఆశించినంత విజయం అందుకోలేదు. అప్పటి నుంచి వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. ప్రస్తుతం త్రిష తాను లీడ్ రోల్ పోషించిన నాయకి చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mahesh Babu Movies
  • #Trisha
  • #Trisha Movies

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

5 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

23 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

6 mins ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

3 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

24 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version