Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » జబర్దస్త్ హాస్యనటుడు ఆదికి మంచి ఆఫర్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్

జబర్దస్త్ హాస్యనటుడు ఆదికి మంచి ఆఫర్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్

  • January 7, 2017 / 08:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జబర్దస్త్ హాస్యనటుడు ఆదికి మంచి ఆఫర్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్రకాశం జిల్లాకు చెందిన ఆది జబర్ధస్ టీమ్ లో ఒకడిగా వచ్చి టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. హైపర్ ఆది గా తన పంచ్ లతో నవ్వులు పేలుస్తున్నాడు. అతని స్కిట్ వీడియోలకు యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ అందుకుంటోంది. అతితక్కువ కాలంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు మరో అద్భుతమైన అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి పిలుపు అందుకున్నాడు. తన టీమ్ లో చేరమని ఆది కి త్రివిక్రమ్ ఆహ్వానం పంపినట్లు తెలిసింది. స్కిట్ లను అద్భుతంగా రాసి, మంచి టైమింగ్ తో డైలాగులు చెబుతుండడంతో ఈ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

బీటెక్ చదివినా సినిమాల్లోకి వెళ్లాలనే ఆశతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్ కి వచ్చాడు. ఇన్నాళ్ళకి తన కల నెరవేరుతుండడంతో ఆది సంబరపడి పోతున్నాడు. త్రివిక్రమ్ ప్రస్తుతం చేయనున్న పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ వర్క్ లో రచయితగా ఆది భాగం పంచుకోనున్నాడు. తెరపైన కూడా కనిపిస్తాడా? అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. త్రివిక్రమ్ ఆ అవకాశం కూడా ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదని ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram Srinivas
  • #Hyper aadi
  • #Jabardast Comedy Show
  • #pawan kalyan
  • #trivikram

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

2 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

5 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

10 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

10 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

11 hours ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

13 mins ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

47 mins ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

3 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

4 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version