Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నితిన్ సినిమాకి మూలం మాటల మాంత్రికుడే..!

నితిన్ సినిమాకి మూలం మాటల మాంత్రికుడే..!

  • November 17, 2016 / 09:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నితిన్ సినిమాకి మూలం మాటల మాంత్రికుడే..!

పెన్ను బలం చూపించి పైకొచ్చిన త్రివిక్రమ్ అటుపై మెగాఫోన్ పట్టి కూడా భారీ విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. సంవత్సరానికి ఒక్క సినిమా చేస్తేనేం.. ఆ విజయం గురించి ఏడాది మాట్లాడుకునే సినిమా చేస్తున్న ఆకేళ్ల నాగ శ్రీనివాస శర్మ అలియాస్ త్రివిక్రమ్ కేవలం బడా హీరోలతోనే సినిమాలు చేస్తారన్న మచ్చని ‘అఆ’తో తుడిపేసుకున్నారు. అలా నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ అదే నితిన్ కోసం ఇప్పుడు నిర్మాతగా మారడం విశేషం.నిజానికి త్రివిక్రమ్ కావాలనుకుంటే సుకుమార్ వంటి దర్శకుల మాదిరి సొంత బ్యానర్ పెట్టి తనకి నచ్చిన కథలతో చోటా సినిమాలు తీసుకోవచ్చు.

అలా కాదని మితృడు పవన్ నిర్మాణ సంస్థ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మించడం చిన్నపాటి షాక్ కి గురిచేసింది. దీని వెనక అసలు కథేమిటంటే కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి మూల కథ అందించింది కూడా మన మాటల మాంత్రికుడేనట. దానికి డబ్బేమీ తీసుకోకపోవడంతో నితిన్ సహ నిర్మాతగా ఆయన పేరుని వేయించాడట. పోతే.. నితిన్ కి మంచి స్నేహితుడైన కృష్ణచైతన్య ‘అఆ’ సినిమా సమయంలో త్రివిక్రమ్ తో ఏర్పడిన పరిచయాన్ని సాన్నిహిత్యంగా మార్చుకున్నారు. అలా ఈ ఇద్దరి మధ్య కూడా బంధం బలపడింది. అయితే తెలియాల్సిందల్లా ఒక్కటే.. త్రివిక్రమ్ నితిన్ సినిమా సెట్స్ మీదికి రాకముందే కృష్ణచైతన్య నితిన్ తో సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. ఆ కథకే త్రివిక్రమ్ కాస్త మెరుగుదిద్దారా..? లేక త్రివిక్రమ్ మూలకథతో ఈ గేయ రచయిత కొత్త స్క్రిప్ట్ రాసుకున్నాడా..? అన్నది తెలియాల్సిన విషయం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #a.aa.. movie
  • #nithin
  • #pawan kalyan
  • #Samantha
  • #trivikram

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

5 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

24 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

2 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

4 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

22 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version