Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ వర్కింగ్ స్టైల్ చూసి షాక్ అవుతున్న యూనిట్

త్రివిక్రమ్ వర్కింగ్ స్టైల్ చూసి షాక్ అవుతున్న యూనిట్

  • October 1, 2018 / 04:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ వర్కింగ్ స్టైల్ చూసి షాక్ అవుతున్న యూనిట్

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్-త్రివిక్రమ్ ల “అజ్ఝాతవాసి” అట్టర్ ప్లాప్ గా తేలింది. దీనికి తోడు దర్శకుడు త్రివిక్రమ్ పై విమర్శలు మొదలయ్యాయి. కథ కాపీ, దర్శకత్వం ఆయన రేంజ్ లో లేదని విమర్శలు వచ్చాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొన్న త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న “అరవింద సమేత” విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. ముఖ్యంగా త్రివిక్రమ్ మేకింగ్ స్టైల్లో వచ్చిన మార్పు ఆయన సన్నిహితులను, డైరెక్షన్ టీం ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అందుకు ఉదాహరణ “అరవింద సమేత” తాజా యూరప్ షెడ్యూల్. నిజానికి సాంగ్ షూట్స్ కోసం హీరోహీరోయిన్లతో దర్శకుడు త్రివిక్రమ్ తప్పకుండా వెళ్తుంటాడు. కానీ.. ఎన్టీఆర్-పూజా హెగ్డే కాంబినేషన్ లో “అనగనగనగా” పాట చిత్రీకరణ కోసం త్రివిక్రమ్ వెళ్లలేదు. ఇక్కడే హైద్రాబాద్ లో ఈషా రెబ్బ మీద “పెనివిటి” మాంటేజ్ సాంగ్ తోపాటు ఎడిటింగ్ కూడా చేస్తూ యమ బిజీగా గడిపాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ “అరవింద సమేత” చిత్రాన్ని సూపర్ హిట్ గా నిలపాలనేది త్రివిక్రమ్ ధ్యేయం. మరి ఆ ధ్యేయం విజయ తీరం చేరుతుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Movie
  • #Aravinda Sametha Veera Raghava
  • #Jr Ntr
  • #NTR
  • #Pooja Hedge

Also Read

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

trending news

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

6 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

47 mins ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

22 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

4 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

24 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version