Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Tuck Jagadish: మొత్తానికి ‘టక్ జగదీష్’ టీం క్లారిటీ ఇచ్చేసిందిగా..!

Tuck Jagadish: మొత్తానికి ‘టక్ జగదీష్’ టీం క్లారిటీ ఇచ్చేసిందిగా..!

  • July 17, 2021 / 06:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tuck Jagadish: మొత్తానికి ‘టక్ జగదీష్’ టీం క్లారిటీ ఇచ్చేసిందిగా..!

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టక్ జగదీష్’ చిత్రం జూలై 30న విడుదల కాబోతున్నట్టు గత నాలుగైదు రోజులుగా ప్రచారం జరుగుతుంది. అదే రోజున సత్యదేవ్ ‘తిమ్మరుసు’ చిత్రం విడుదలవుతున్నట్టు.. ఆ చిత్రం యూనిట్ సభ్యులు ముందుగానే ప్రకటించారు. అయితే అనూహ్యంగా నాని ‘టక్ జగదీష్’ కూడా అదే రోజున థియేటర్లకు రాబోతున్నట్టు వార్తలు రావడంతో ఆ చిత్రం యూనిట్ సభ్యుల్లో టెన్షన్ మొదలైంది. అయితే ‘టక్ జగదీష్’ రిలీజ్ పై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని చిత్ర యూనిట్ సభ్యులు తేల్చి చెప్పేసారు.

‘దయచేసి ‘టక్ జగదీష్’ విడుదల తేదీ పై వస్తున్న వార్తలను నమ్మకండి. మా సినిమా థియేటర్లలోనే విడుదలవుతుంది. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాము’ అంటూ క్లారిటీ ఇచ్చారు. థియేటర్లు రన్ చేసుకోవడానికి ప్రభుత్వం నుండీ అనుమతులు లభించినా… ఇంకా ఏపిలో నైట్ కర్ఫ్యూ రన్ అవుతుంది. కాబట్టి థియేటర్లు పూర్తిగా తెరుచుకోలేదు. అందుకే నిర్మాతలు రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదని స్పష్టమవుతుంది.

ఇక ‘మజిలీ’ నిర్మాతలైన ‘షైన్ క్రియేషన్స్’ సంస్థ అధినేతలు… హరీష్ పెద్ది, సాహు గరపాటి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కూడా ఈ చిత్రంలో హీరో నానికి అన్నయ్య పాత్రలో కనిపించబోతుండడం విశేషం. గతంలో నాని-శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన ‘నిన్ను కోరి’ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ‘టక్ జగదీష్’ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Nani
  • #Ritu Varma
  • #Tuck Jagadish

Also Read

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

related news

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

trending news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

55 mins ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

3 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

23 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 day ago

latest news

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

16 mins ago
Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

51 mins ago
Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

1 hour ago
Rajinikanth : రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తలైవా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త!

2 hours ago
Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version