Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jani Master Vs Jhansi: జానీ మాస్టర్‌ ట్విటర్‌ వార్‌… మధ్యలోకి ఝాన్సీ ఎందుకొచ్చినట్లు?

Jani Master Vs Jhansi: జానీ మాస్టర్‌ ట్విటర్‌ వార్‌… మధ్యలోకి ఝాన్సీ ఎందుకొచ్చినట్లు?

  • January 30, 2025 / 01:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jani Master Vs Jhansi: జానీ మాస్టర్‌ ట్విటర్‌ వార్‌… మధ్యలోకి ఝాన్సీ ఎందుకొచ్చినట్లు?

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌(Jani Master).. గత కొన్ని రోజులుగా ఓ విషయం కారణంగా టాక్‌ ఆఫ్‌ ది మీడియాగా ఉన్నారు. అలాంటాయన నిన్న మధ్యహ్నం ఓ ట్వీట్‌ చేశారు. దాని బట్టి చూస్తే.. నిజం ఇంకా తేలాల్సి ఉంది. అప్పుడే మీరు ఏదేదో అనేసుకోవద్దు. నిజం తేలనివ్వండి ఫస్ట్‌ అనే అర్థం వచ్చేలా రాసుకొచ్చారు. అప్పుడు ఏమైందో అర్థం కాలేదు కానీ.. ఆ తర్వాత ఆయన మాటల వెనుక ఉన్న విషయంపై క్లారిటీ వచ్చింది. ఇంతకీ ఏమైందంటే?

Jani Master Vs Jhansi:

Tweet War Between Jani Master and Anchor Jhansi (1)

Laiగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్‌ కొన్ని నెలల క్రితం అరెస్టు అయి, జైలులో ఉండి ప్రస్తుతం బెయిల్‌ మీద బయట ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మీద మరోసారి ఆరోపణలు చేస్తూ ఆ బాధితురాలు (కేసు తేలకపోవడంతో అలానే పిలవాలి) మీడియా ముందుకు వచ్చింది. ముసుగేసుకొని ఇక మాట్లాడను.. డైరెక్ట్‌గా మాట్లాడతా అంటూ జానీ మాస్టర్‌ మీద తన కోపానికి కారణాన్ని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. మరో కేసు విషయంలో కోర్టులో విచారణ జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

Choreographer Jani Master About his Case (1)

జానీ మాస్టర్‌ – అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ మధ్య జరిగిన వ్యవహారానికి సంబంధించి.. ఆ బాధితురాలలు ఫిర్యాదు మేరకు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఒక కేసు పెట్టింది. దీన్ని సవాలు చేస్తూ జానీ మాస్టర్‌ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌ను కొట్టేసినట్లు ఫిలిం ఛాంబర్ ప్రతినిధిగా నటి ఝాన్సీ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. జాన్సీ (Jhansi) పోస్ట్ అబద్ధమంటూ జానీ మాస్టర్ ఎక్స్‌ అకౌంట్‌లో ఒక పోస్టు పెట్టారు. దీంతో ఎవరి వాదన కరెక్ట్ అనే చర్చ మొదలైంది.

ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ వేసిన కేసుపై సవాల్ చేస్తూ జిల్లా కోర్టులో జానీ మాస్టర్ వేసిన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ఇది చాలా ముఖ్యమైన తీర్పు. టాలీవుడ్‌లో పని చేసే ప్రదేశాలలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఉంటుంది అని, పోష్‌ (Posh) మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు ఎప్పుడూ మద్దతు ఉంటుందని రుజువైంది అని జాన్సీ రాసుకొచ్చారు.

కోర్టు ఆర్డర్ల‌పైనాతప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తోంది. నాకు తెలియకుండా జరిగిన డ్యాన్సర్‌ల యూనియన్ అధ్యక్షుడి ఎన్నికల గురించి నేను పెట్టిన కేసు విసయంలో వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది అని జానీ మాస్టర్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది.

ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు…

— Jani Master (@AlwaysJani) January 29, 2025

సినీ పరిశ్రమలో విషాదం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తల్లి కన్నుమూత!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jani Master
  • #Jhansi

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

12 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version