Udaya Bhanu: ఉదయభాను వింటేజ్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

ఉదయభాను అందరికీ సుపరిచితమే.అప్పట్లో బుల్లితెర ప్రేక్షకులు ఈమె గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. ‘వన్స్ మోర్ ప్లీజ్’ ‘సాహసం చేయరా డింభకా’ ‘జాణవులే నెరజాణవులే’ వంటి షోలతో ఈమె స్టార్ యాంకర్ గా ఎదిగింది. యాంకర్లు గ్లామర్ షో కూడా చేయగలరు అని ప్రూవ్ చేసింది ఉదయభానునే అనడంలో సందేహం లేదు..! అప్పట్లో ఈమె క్రేజ్ చూసి భారీ పారితోషికం చెల్లించడానికి టీవీ ఛానల్స్ ముందుకు వచ్చేవి. అంతటి ఇమేజ్ సంపాదించుకున్న ఉదయభాను..

సినిమాల్లో కూడా బిజీ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఆమె సినిమాల్లో నటించలేదు కదా.. త్వరగానే ఫేడౌట్ అయిపోయింది. కొంతకాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా మళ్ళీ కొంతకాలం తర్వాత మాయమైపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ అంత ఆసక్తికరంగా సాగించలేకపోతుంది (Udaya Bhanu) ఉదయభాను. అయితే ఈమె వింటేజ్ గ్లామర్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus