Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Yuganiki Okkadu Movie: ‘యుగానికి ఒక్కడు’ గురించి ఎవ్వరికీ తెలియని సీక్రెట్ చెప్పిన దర్శకుడు..!

Yuganiki Okkadu Movie: ‘యుగానికి ఒక్కడు’ గురించి ఎవ్వరికీ తెలియని సీక్రెట్ చెప్పిన దర్శకుడు..!

  • August 19, 2021 / 10:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yuganiki Okkadu Movie: ‘యుగానికి ఒక్కడు’ గురించి ఎవ్వరికీ తెలియని సీక్రెట్ చెప్పిన దర్శకుడు..!

సినిమాకి ఇంత బడ్జెట్ అయ్యింది అంత భారీ బడ్జెట్ అయ్యింది అంటూ దర్శకనిర్మాతలు చెప్పే ఫిగర్స్ అన్నీ ఫాల్స్ అని.. కేవలం పబ్లిసిటీ కోసమే అలా చెబుతారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం అనేంతగా ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ఇన్నాళ్టికి ఆ వార్తల పై ఓ దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. అతను మరెవరో కాదు సెల్వ రాఘవన్. వివరాల్లోకి వెళితే.. 11 ఏళ్ళ క్రితం కార్తీ హీరోగా వచ్చిన ‘ఆయిరత్తిల్ ఒరువన్’( తెలుగులో ‘యుగానికి ఒక్కడు’) చిత్రాన్ని ఇతను తెరకెక్కించాడు.

తెలుగులో ఈ చిత్రం బాగానే కలెక్ట్ చేసింది. కానీ తమిళంలో మాత్రం యావరేజ్ ఎర్నర్ గా పరిగణించారు. సినిమాకి భారీ బడ్జెట్ పెట్టడం వల్ల ఆ మూవీ యావరేజ్ లిస్ట్ లోకి వేశారు. కానీ ఆ చిత్రానికి భారీ బడ్జెట్ అవ్వలేదని దర్శకుడు సెల్వ రాఘవన్.. ఇన్నేళ్ల తర్వాత చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.అతను ఈ విషయం పై స్పందిస్తూ .. “2010లో నా డైరెక్షన్లో వచ్చిన ‘యుగానికి ఒక్కడు’ చిత్రాన్ని రూ.18 కోట్లలోనే పూర్తి చేశాము. కానీ హైప్ కోసం దానిని భారీ బడ్జెట్ మూవీగా ప్రమోట్ చేశారు.

అప్పట్లో ఆ సినిమాకి రూ.32 కోట్ల బడ్జెట్ అయ్యింది. అది చాలా తెలివి తక్కువ పని.నిజానికి ఒరిజినల్ బడ్జెట్‌ తో పోల్చుకుంటే ఆ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. బడ్జెట్ ఎక్కువ చేసి చెప్పడం వలన వచ్చిన వసూళ్లతో ఆ మూవీని యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టారు ట్రేడ్ వర్గాలు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇన్నేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ ను కూడా తెరకెక్కిస్తున్నాడు ఈ దర్శకుడు. ధనుష్ ఆ మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aayirathil Oruvan
  • #Andrea Jeremiah
  • #Dream Valley Corporation
  • #karthi
  • #R Ravindran

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

24 mins ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

38 mins ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

13 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

3 mins ago
Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

17 mins ago
R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

55 mins ago
Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

2 hours ago
Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version