‘బిగ్ బాస్5’ లో 17వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ఆర్.జె.కాజల్. వివిధ రంగాల్లో ప్రసిద్ధి చెందిన వారినే ఈ షోలో కంటెస్టెంట్లుగా తీసుకొస్తారు నిర్వాహకులు అన్న సంగతి తెలిసిందే. కాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ కేటగిరీలో ఆర్.కె.కాజల్ ను తీసుకొచ్చారు.ఆర్జేగా, యూట్యూబర్ గా ఈమె చాలా ఫేమస్. కొద్దిరోజుల నుండీ తన యూట్యూబ్ ఛానల్ లో సెలబ్రిటీలని ఇంటర్య్వూస్ చేస్తూ మరింత ఫేమస్ అయ్యింది. ఈమె గురించి మీకు తెలియని కొన్ని విషయాలు :