Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నటుడు పద్మనాభం గురించి మనకి తెలియని నిజాలు..!

నటుడు పద్మనాభం గురించి మనకి తెలియని నిజాలు..!

  • June 28, 2020 / 08:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నటుడు పద్మనాభం గురించి మనకి తెలియని నిజాలు..!

ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు పద్మనాభం గురించి ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అప్పటి ప్రేక్షకులకు మాత్రం ఈయన కామెడీకి పెద్ద ఫ్యాన్స్ అనే చెప్పాలి. కేవలం నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా ఇతను పలు హిట్ సినిమాలు రూపొందించాడు.అయితే మొదట్లో ఎంతటి స్టార్‌ హోదా ను అనుభవించినా… చివరి రోజుల్లో మాత్రం పేదరికంలో బ్రతికారు. ఇదే సందర్భాన్ని ప్రభాస్ నటించిన ‘చక్రం’ సినిమాలో చూపించాడు దర్శకుడు కృష్ణవంశీ. ఇదిలా ఉండగా.. ఈయన చిన్నతనంలో ఓ అంధుడి కంచంలో రాయిపెట్టేసి.. ఆ కంచంలో ఉన్న చిల్లర అంతా దొంగతనం చేశాడట. ఆయన చేసిన ఈ పని .. ఆయన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేదట.

దాంతో ‘జాతకరత్న మిడతం బొట్లు’ అనే సినిమాలో ఓ సన్నివేశం కోసం.. నిజమైన అంధుడిని తీసుకొచ్చి .. ఆ సీన్ షూటింగ్ పూర్తయ్యాక కొంతడబ్బు ఇచ్చి పంపించారట పద్మనాభం.ఆయన చిన్నప్పుడు చేసిన పాపానికి పరిహారార్ధంగా లిటిల్ ఫ్లవర్ ‘బ్లైండ్ అండ్ డెఫ్’ అనే సంస్థకు ఆ రోజుల్లోనే 5000 రూపాయలు విరాళంగా ఇచ్చారట.అయితే సినీ ఇండస్ట్రీలో మంచితనం ఎప్పుడూ పనిచెయ్యదు అని చాలా మంది చెబుతుంటారు. అందుకే పద్మనాభం కూడా చాలా నష్టపోయారట. నిజానికి 1975లో ‘సినిమా వైభవం’ అనే చిత్రం కోసం ఓ వ్యక్తి వద్ద 60 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారట. దానికి గ్యారెంటీగా ‘దేవత’, ‘పొట్టి ప్లీడరు’, ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’, ‘శ్రీరామకథ’ వంటి చిత్రాల నెగటివ్‌లను అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర తాకట్టు పెట్టారట. ‘6 నెలల్లోపే అప్పు తీర్చెయ్యాలి లేదంటే ఆ సినిమా హక్కులను ఆ వ్యక్తి సొంతం చేసుకుంటాడు’ అనేది ఎగ్రిమెంటు.

అయితే పద్మనాభం ఆ 6 నెలల్లో అప్పు తీర్చలేకపోయారట. ఈ కారణంగా ఆ వ్యక్తి ఆ సినిమాల హక్కులను సీడెడ్, ఆంధ్రా, నైజాం ఏరియాలకు 2.75లక్షలకు అమ్మేశారట. 60 వేల అప్పు తీరిపోగా మిగిలిన డబ్బుని ఆ వ్యక్తి.. పద్మనాభంకు ఇవ్వలేదట. కనీసం ఆ సినిమా నెగటివ్‌లు కూడా తిరిగి ఇవ్వలేదట. దీని పై పద్మనాభం ఆ వ్యక్తి పై కేసు వేశారని తెలుస్తుంది. ఆ కేసు 1983 వరకూ కోర్టులో నడిచింది. అయినా .. పద్మనాభానికి న్యాయం జరగలేదట. అయితే పద్మనాభం శ్వాస విడిచిన తరువాత .. సదరు అప్పు ఇచ్చిన వ్యక్తి.. పద్మనాభం కుటుంబ సభ్యులు లక్ష రూపాయలు అలాగే నెగటివ్‌లు అందజేసినట్టు తెలుస్తుంది. వినడానికే చాలా బాధా కరంగా ఉంది కదూ..!

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Padma Nabham
  • #Padmanabham

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

1 hour ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

1 hour ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

4 hours ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

5 hours ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

8 hours ago

latest news

కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

5 hours ago
ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

6 hours ago
Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Sekhar Kammula: నిడివి, సాగదీత కామెంట్లు.. శేఖర్‌ కమ్ముల ఆన్సర్‌ ఏంటో తెలుసా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version