Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan, Upasana: చరణ్ తో అన్యోన్యతకు సీక్రెట్ అదే అంటున్న ఉపాసన!

Ram Charan, Upasana: చరణ్ తో అన్యోన్యతకు సీక్రెట్ అదే అంటున్న ఉపాసన!

  • February 14, 2022 / 09:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Upasana: చరణ్ తో అన్యోన్యతకు సీక్రెట్ అదే అంటున్న ఉపాసన!

చరణ్ ఉపాసన జోడీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చరణ్ ఉపాసన వివాహమై 10 సంవత్సరాలు కాగా ఈ జంట అన్యోన్యంగా ఉన్న సంగతి తెలిసిందే. వాలెంటైన్స్ డే సందర్భంగా ఉపాసన ప్రేమలో పడటం సులువే అని అయితే ప్రేమలో ఉండటం పార్క్ లో సరదాగా నడుస్తూ కాలక్షేపం చేసినంత సులువు మాత్రం కాదని చెప్పుకొచ్చారు. ప్రియమైన వ్యక్తులతో సంతోషంగా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలను కూడా ఆమె చెప్పారు.

పెళ్లిళ్లను స్వర్గంలో నిర్ణయిస్తారని ప్రతి ఒక్కరూ అనుకుంటారని అయితే అది నిజం కాదని ఉపాసన కామెంట్లు చేశారు. భూమిపై ఉండే ఇద్దరు వ్యక్తులు ఎంతో శ్రమిస్తే మాత్రమే మ్యారేజ్ కు పునాది పడుతుందని ఉపాసన వెల్లడించారు. అవతలి వ్యక్తిపై అమితమైన ప్రేమతో పాటు గౌరవం చూపించాలని ఉపాసన కామెంట్లు చేశారు. ప్రియమైన వారితో కొంత సమయం గడపటం రొటీన్ గా మార్చుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు.

కొంచెం సమయం ఖాళీ దొరికినా కబుర్లు చెప్పుకోవడంతో పాటు సినిమాలు చూడటం, డిన్నర్ డేట్ చేస్తే మంచిదని ఉపాసన కామెంట్లు చేశారు. ఇలా చేస్తే లైఫ్ అందంగా మారుతుందని ఇప్పటివరకు దీనిని ఫాలో కాని వారు ఇకనైనా దీనిని అనుసరిస్తే మంచిదని ఉపాసన చెప్పుకొచ్చారు. వివాహ బంధంలో హెల్త్ కు ముఖ్య స్థానం ఉంటుందని మనం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంతో పాటు ఉదయాన్నే నిద్ర లేవాలని ఉపాసన అన్నారు.

వాలెంటైన్స్ డే నాకు ఎప్పుడూ స్పెషల్ అని ఉపాసన కామెంట్లు చేశారు. తాను చెప్పిన చిట్కాలను పాటిస్తే బంధం బలపడుతుందని ఆమె అన్నారు. ఉపాసన చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఉపాసన ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ పోస్ట్ కు వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. చరణ్, ఉపాసన లైఫ్ లాంగ్ అన్యోన్యంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉండగా ఉపాసన అపోలో హాస్పిటల్ కార్యకలాపాలతో బిజీగా ఉన్నారు.

Falling in love can be easy, but staying in love might not be a walk in the park. Here’s our secret to a lifetime of happiness?#HappyValentinesDay pic.twitter.com/JatCmrPSSe

— Upasana Konidela (@upasanakonidela) February 14, 2022

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Upasana

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

3 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

23 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version