Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Upasana: బేబీ షవర్ వేడుకలు ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

Upasana: బేబీ షవర్ వేడుకలు ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

  • April 25, 2023 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Upasana: బేబీ షవర్ వేడుకలు ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

మెగా కోడలు ఉపాసన తాజాగా తన సన్నిహితులు సమక్షంలో బేబీ షవర్ వేడుక జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఉపాసన బేబీ షవర్ వేడుకల్లో పాల్గొన్నటువంటి అల్లు అర్జున్ ఉపాసన రాంచరణ్ దంపతులకు విషెస్ తెలియజేశారు. ఇక ఈ వేడుకలో ఉపాసన సన్నిహితులు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరైన విషయం మనకు తెలిసిందే.

ఇలా సన్నిహితుల సమక్షంలో ఉపాసన బేబీ షవర్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.ఇక ఈ ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇందులో ఉపాసన డీప్ వీ నెక్కెడ్ పింక్ కలర్ డ్రెస్ ధరించారు. ఇందులో ఉపాసన బేబీ బంప్ క్లియర్ గా కనబడుతుంది. అయితే ఈ ఫోటోలలో ఉపాసన ధరించిన డ్రెస్ గురించి చర్చలు మొదలయ్యాయి. ఉపాసన ధరించిన ఈ డ్రెస్ ఏ బ్రాండ్ కు సంబంధించినది దీని ధర ఎంత అని పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.

మరి ఉపాసన (Upasana) ధరించిన ఈ పింక్ డ్రెస్ నీడిల్ త్రేడ్ బ్రాండ్ కు సంబంధించినది. ఇక ఈ డ్రెస్ ఖరీదు 1102డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అన్ని టాక్స్ లను కలుపుకొని ఈ డ్రెస్ ఖరీదు అక్షరాల 90,471 రూపాయలు అని తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఉపాసన ప్రస్తుతం ఏడవ నెల ప్రెగ్నెంట్ కాగా మరి కొద్ది రోజులలో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి జరిగే పది సంవత్సరాలు తర్వాత వీరు పిల్లలను ప్లాన్ చేస్తూ ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో వీరికి పుట్టబోయే బిడ్డ కోసం మెగా ఫ్యామిలీ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇక మెగా అభిమానులు కూడా తమ బుల్లి మెగా పవర్ స్టార్ ఎప్పుడు వస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjana Devi
  • #charan
  • #Chiranjeevi
  • #Ram Charan
  • #surekha

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

11 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

20 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

11 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

12 hours ago
Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

16 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version