Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Upasana, Ram Charan: రామ్ చరణ్ సినిమాలంటే ఉపాసనకు నచ్చేవి కాదా?

Upasana, Ram Charan: రామ్ చరణ్ సినిమాలంటే ఉపాసనకు నచ్చేవి కాదా?

  • November 16, 2023 / 09:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Upasana, Ram Charan: రామ్ చరణ్ సినిమాలంటే ఉపాసనకు నచ్చేవి కాదా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి రామ్ చరణ్ తండ్రిని మించి ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ సాధించారు చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించగా రాంచరణ్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంది ఆదరణ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈయనకు గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి (Ram Charan) రామ్ చరణ్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ సినిమాల గురించి ఉపాసన ఒక సందర్భంలో చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ సినిమాల గురించి ఉపాసన మాట్లాడుతూ రాంచరణ్ నటించిన చిరుత మగధీర సినిమాలు అంటే తనకు ఇష్టమని ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి తనకు నచ్చలేదని ఈమె తెలియజేసారు.

తరువాత సినిమాలన్నీ కూడా రొటీన్ గానే ఉన్నట్టు తనకు అనిపించాయని తెలిపారు. అయితే ఎప్పుడైతే ఈయన రంగస్థలం సినిమాలో నటించారు. అప్పటినుంచి తన సినిమాలంటే చాలా ఆసక్తి కలిగిందని చాలా డిఫరెంట్గా సినిమాలలో నటిస్తున్నారని ఉపాసన తెలిపారు. ఇక రంగస్థలం లాంటి మంచి సినిమా అవకాశాన్ని కల్పించినందుకు తాను సుకుమార్ గారికి కూడా థాంక్స్ చెప్పినట్లు ఉపాసన తెలిపారు. ఇక రంగస్థలం తర్వాత తాజాగా వచ్చిన RRR సినిమా మరింత నచ్చిందని ఉపాసన తెలిపారు.

ఇప్పటికే తాను ఎన్నోసార్లు ఈ సినిమా చూశానని ఉపాసన ఈ సందర్భంగా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇక రాంచరణ్ ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే ఈయన శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధం కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఆలస్యంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా వచ్చే వేసవి సెలవులలో విడుదలకు సిద్ధమైందని తెలుస్తోంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Upasana

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

26 mins ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

5 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

7 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

2 mins ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

56 mins ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

1 hour ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

2 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version