Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మొహంలో మార్పులు.. వాళ్లలో టెన్షన్..?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మొహంలో మార్పులు.. వాళ్లలో టెన్షన్..?

  • June 1, 2021 / 05:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మొహంలో మార్పులు.. వాళ్లలో టెన్షన్..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులలో చాలామంది కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ రిలీజైన కొన్ని రోజులకే పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా మే నెల తొలివారంలో పవన్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండటంతో పవన్ కళ్యాణ్ కరోనా నుంచి కోలుకోవడానికి సమయం పట్టిందని వార్తలు వచ్చాయి. అయితే పవన్ కొడుకుతో కలిసి దిగిన ఒక ఫోటో నిన్నటినుంచి తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ బలహీనంగా ఉన్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ముఖంలో గతంతో పోలిస్తే చాలా మార్పులు రావడం గమనార్హం. పవన్ నీరసంతో బాధ పడుతున్నాడని కొన్ని రోజుల క్రితం వార్తలు రాగా పవన్ ఫోటో చూస్తే ఆ వార్తలు నిజమేనని నమ్మాల్సి వస్తోంది. అయితే పవన్ సన్నిహితులు మాత్రం పవన్ మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే మునుపటి లుక్ ను పొందుతాడని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాల్సి ఉండగా వైద్యులు కనీసం రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలని పవన్ కు సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

మరి పవన్ మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ లుక్ అభిమానులను, ఆయనతో సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలను టెన్షన్ పెడుతుండటం గమనార్హం. పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో పాటు హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ లు పూర్తైతే హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా ప్రారంభం కానుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

21 mins ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

37 mins ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

2 hours ago
RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

4 hours ago
2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

7 hours ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

2 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

3 hours ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

4 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version