Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » ఎయిర్‌ పోర్టులో స్టార్‌ హీరోయిన్‌ నగలు చోరీ.. ఏమైందంటే?

ఎయిర్‌ పోర్టులో స్టార్‌ హీరోయిన్‌ నగలు చోరీ.. ఏమైందంటే?

  • August 1, 2025 / 12:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎయిర్‌ పోర్టులో స్టార్‌ హీరోయిన్‌ నగలు చోరీ.. ఏమైందంటే?

స్పెషల్‌ సాంగ్స్‌ స్పెషలిస్ట్‌, బాలీవుడ్‌ కథానాయిక ఊర్వశి రౌటేలా నగల పెట్టె మరోసారి పోయింది. లండన్‌లోని గాట్విక్‌ ఎయిర్‌పోర్ట్‌లో తన నగల పెట్టె చోరీకి గురైందని ఊర్వశి అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో మరోసారి ఆమె నగలు పోవడం టాపిక్‌ చర్చలోకి వచ్చింది. ఎందుకంటే గతంలో కూడా ఆమె నగలు పెట్టే పోయిన విషయం తెలిసింది. దీంతో ఊర్వశి విషయంలోనే ఎందుకిలా జరుగుతోంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Urvashi Rautela

ఇక ఇప్పుడేమైంది అనేది చూస్తే.. రూ.70 లక్షలు విలువున్న నగలు చోరీకి గురయ్యాయని ఇప్పుడు ఊర్వశి చెబుతోంది. వింబుల్డన్ టోర్నమెంట్‌ వీక్షించడానికి లండన్‌కు వెళ్లిన సందర్భంలో తన నగలను బ్యాగేజీ బెల్ట్‌ ఏరియా నుండి ఎవరో దొంగిలించారని ఊర్వశి అంటోంది. అలాగే ఎయిర్‌పోర్ట్‌ అధికారుల నుండి ఆశించిన సహకారం కూడా అందడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చింది. విమానాశ్రయంలో సరైన భద్రత లేకపోవడాన్ని ఈ నేపథ్యంలో ప్రశ్నించింది.

Uravashi rautela gold theft at airport

‘ముంబయి నుండి ఎమిరేట్స్ విమానం ద్వారా లండన్‌ వెళ్లాను. అక్కడ గాట్విక్ విమానాశ్రయంలోని బ్యాగేజ్ బెల్ట్ నుండి నా లగేజీ చోరీకి గురైంది. ఈ ఘటనతో నేను వేదనకు గురయ్యాను. విమానాశ్రయ అధికారుల నుండి కూడా నాకు సరైన సహకారం అందలేదు’ అని ఊర్వశి తన పోస్టులో పేర్కొంది.

ఊర్వశి రౌటేలా లైఫ్ స్టయిల్ చాలా రిచ్‌గా ఉంటుంది. ఆమె వాడే యాక్ససరీస్ ఖరీదైనవి కూడా. గతంలో ఐఫోన్ పోగొట్టుకుంది. అది అలాంటి లాంటి ఫోన్ కాదు, బంగారంతో చేసిన లిమిటెడ్ వెర్షన్. ఇండియా – పాకిస్థాన్‌ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వెళ్లి, అక్కడ తన ఫోన్ పోగొట్టుకుంది. ఇప్పుడు ఖరీదైన బ్యాగుతో పాటు, నగలు పోయాయి. అందుకే ఆమెకే ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న వచ్చింది. ఈ బ్యాగు త్వరగా దొరకాలని, ఇకపై ఆమెకు ఇలాంటివి జరగకూడదని కోరుకుందాం.

ఈ విషయంలో కూడా ‘కూలి’ కంటే ‘వార్ 2’ ఎక్కువ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Urvashi Rautela

Also Read

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

related news

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

trending news

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

36 mins ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

1 hour ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

2 hours ago
Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

4 hours ago
Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

6 hours ago

latest news

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

5 hours ago
Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

6 hours ago
The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version