Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vadde Naveen: మంచి పాత్ర మిస్ చేసుకున్న సీనియర్ హీరో..!

Vadde Naveen: మంచి పాత్ర మిస్ చేసుకున్న సీనియర్ హీరో..!

  • September 27, 2024 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vadde Naveen: మంచి పాత్ర మిస్ చేసుకున్న సీనియర్ హీరో..!

ఆగస్టు 15న ‘మిస్టర్ బచ్చన్’  (Mr. Bachchan)  ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)  ‘తంగలాన్’ (Thangalaan) వంటి పెద్ద సినిమాలతో పాటు ‘ఆయ్’ (AAY) అనే చిన్న సినిమా కూడా రిలీజ్ అయ్యింది. చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా.. వాటి కంటే బాగా పెర్ఫార్మ్ చేసి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.ఎన్టీఆర్ (Jr NTR)  బావమరిది నార్నె నితిన్  (Narne Nithin) ఈ సినిమాలో హీరో. అంజి కె మణిపుత్ర దర్శకుడు. ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Vadde Naveen

గోదావరి నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా ఇది. అలాగే ఫ్రెండ్షిప్ థీమ్ తో ఓ చిన్న పాటి మెసేజ్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో హీరో తండ్రి వినోద్ కుమార్ (Vinod Kumar) పాత్రని ఓ రేంజ్లో హైలెట్ చేశారు సినిమా వినోద్ కుమార్ పాత్ర మొదటి నుండి చాలా సింపుల్ గా చూపించారు. కొడుకుతో కూడా మాటలు పడే అసమర్ధుడు అనే విధంగా అతని పాత్ర కనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ లో కథని మొత్తం మలపు తిప్పుతూ..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పోలీసులను ఆశ్రయించిన మోహన్ బాబు.. ఏమైందంటే?
  • 2 హాట్ టాపిక్ అవుతున్న హర్షసాయి కాల్ రికార్డ్స్.. అసలేమైదంటే?
  • 3 అమితాబ్ డబ్బింగ్.. తెలుగులో కాస్త బెటర్..!

బ్లాక్ బస్టర్ సినిమా ఇది అని చెప్పించేలా చేస్తుంది. మెగా అభిమానులకు ఈ పాత్ర బాగా కనెక్ట్ అయ్యింది అనడంలో సందేహం. అడబాల బూరయ్య అనే పాత్ర ఆయ్ కి పెద్ద ప్లస్ పాయింట్. అంతే కాదు సెకండ్ ఇన్నింగ్స్ లో వినోద్ కుమార్ కి మొదటి హిట్ అందించిన సినిమా కూడా అని చెప్పాలి. అయితే ఈ అడబాల బూరయ్య పాత్ర ముందుగా వినోద్ కుమార్ కోసం రాసుకుంది కాదట.

మరో సీనియర్ హీరో రిజెక్ట్ చేయడం వల్ల వినోద్ కుమార్ వద్దకి వెళ్లిందట. ఆ సీనియర్ హీరో మరెవరో కాదు వడ్డే నవీన్ (Vadde Naveen) . అవును అప్పట్లో లవ్ అండ్ యాక్షన్ మూవీస్ చేసి యూత్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు వడ్డే నవీన్. కానీ తర్వాత ప్లాపులు పడటంతో డౌన్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ‘గోపి – గోడ మీద పిల్లి’ ‘ఎటాక్’ (Attack) వంటి సినిమాల్లో నటించాడు.

కానీ అవి కూడా నిరాశపరచడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే ‘ఆయ్’ లో అడబాల బూరయ్య పాత్ర కోసం ఇతన్ని సంప్రదిస్తే.. సున్నితంగా తిరస్కరించాడట. అతను కనుక చేసి ఉంటే.. ఈ పాత్రకి ఇంకా అందం వచ్చేదేమో కానీ..! వినోద్ కుమార్ కూడా ఎక్కడా తగ్గకుండా హుందాగా చేశాడు అనే చెప్పాలి.

ఈ టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే బాటలో నడుస్తున్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #vadde naveen
  • #Vinod Kumar

Also Read

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

related news

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

trending news

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

10 mins ago
Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

46 mins ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

18 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

19 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

22 hours ago

latest news

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

21 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

1 day ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

2 days ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version