Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

  • September 22, 2026 / 11:58 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

కోలీవుడ్‌ సీనియర్ నటి వడివుక్కరసి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. ఆమె అనారోగ్యంతో కన్నుమూశారంటూ కొందరు ప్రచారం చేశారు. దీంతో ఆమె అభిమానులు, తమిళ సినీ వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఆమె స్వయంగా చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ‘‘నేను బతికే ఉన్నాను. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. నా ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందవద్దు’’ అని ఆమె ఓ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

Vadivukkarasi

దీంతో బతికున్న మనిషి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ సగటు సినిమా అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలోకి 1978లో అడుగుపెట్టారు వడివుక్కరసి. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే 40 టీవీ సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించారు. చిరంజీవి, మోహన్‌బాబు సినిమా ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ తోపాటు ‘నేటి సిద్ధార్థ’ సినిమాలోనూ నటించారామె.

కెరీర్ తొలి రోజుల్లో ఎక్కువగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలు చేసిన వడివుక్కరసి ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కొనసాగారు. ఎన్టీఆర్ ‘అశోక్’ సినిమాలో విలన్‌గా వావ్‌ అనిపించిన ఆమె.. సునీల్ ‘అందాల రాముడు’ సినిమాలో బామ్మగా భావోద్వేగాన్ని బాగా పండించారు. అలాంటామెకు అనారోగ్యం అంటూ, చనిపోయారంటూ వార్తలు వ్యాప్తి చేయడంతో ఆమెతోపాటు, అభిమానులు, ప్రేక్షకులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో తెలుగు సినిమా నటుల విషయంలో ఇలాంటి పరుష వ్యాఖ్యలు చాలానే చేశారు నెటిజన్లు. కొంతమంది నటులు, వారి కుటుంబసభ్యులు అయితే స్ట్రాంగ్‌గా రిప్లై ఇవ్వగా.. ఇంకొందరు అయితే ‘నా చావుతో వారు లైక్‌లు సంపాదిస్తున్నారు’ అంటూ నవ్వేశారు. వడివుక్కరసి అయితే ‘నేను బతికున్నా..’ అంటూ బాధగా క్లారిటీ ఇచ్చుకున్నారు.

‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #andhala ramudu
  • #Ashok
  • #Vadivukkarasi

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

trending news

2 hours ago

4 hours ago

13 hours ago

latest news

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

41 mins ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

17 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

18 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version