Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vaishnav Tej: మెగాహీరోల కోసం వైష్ణవ్ తేజ్ న్యూ స్టోరీ!

Vaishnav Tej: మెగాహీరోల కోసం వైష్ణవ్ తేజ్ న్యూ స్టోరీ!

  • October 8, 2021 / 04:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnav Tej: మెగాహీరోల కోసం వైష్ణవ్ తేజ్ న్యూ స్టోరీ!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అతడు రెండవ సినిమా కొండపొలం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ చదువుకున్న ఒక గొర్రెల కాపరి గా కనిపించబోతున్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు క్రిష్ వైష్ణవ్ తేజ్ లోని ఒక కొత్త టాలెంట్ గురించి చెప్పాడు.

అతనికి కథలు రాయడం అంటే కూడా చాలా ఇష్టమని చెబుతూ.. మెగా హీరోల కోసం కూడా మంచి కథ రాశాడు. ఆ కథ కూడా నాకు చెప్పాడు. ఇక అందులో మెగా హీరోలందరికీ కూడా కూడా పాత్రలు ఉండేలా కథను డిజైన్ చేశాడని తెలిపారు. అంతేకాకుండా ఆ కథకు టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు దర్శకుడు క్రిష్ వివరణ ఇచ్చాడు. వైష్ణవ్ తేజ్ ఒక నటుడిగా ఇంకా మంచి స్థాయికి చేరుకుంటాడు.

అతడిని మంచి దర్శకుడిగా కంటే కూడా ఒక మంచి నటుడిగానే చూడాలని ఉన్నట్లు తెలియజేసిన క్రిష్ అతడి సింపుల్సిటీ నాకు చాలా బాగా నచ్చింది అని తెలియజేశాడు. ఫస్ట్ వైష్ణవ్ తేజ్ కు చాలా ఓపిక ఉంది అంటూ అందరిని ఒకేలా గౌరవిస్తాడు అని డైరెక్టర్ నుంచి లైట్ మ్యాన్ వరకు కూడా అందరితో ఒకేలా మాట్లాడుతూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అని క్రిష్ తెలిపారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vaishnav Tej
  • #Konda Polam
  • #Vaishnav Tej

Also Read

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

related news

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

trending news

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

9 mins ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

1 hour ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

2 hours ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

3 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

4 hours ago

latest news

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

28 mins ago
Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

2 hours ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

2 hours ago
Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

2 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version