Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన సోదరుడు.. ఏంటో తెలుసా?

Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన సోదరుడు.. ఏంటో తెలుసా?

  • September 2, 2023 / 03:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన సోదరుడు.. ఏంటో తెలుసా?

సోదరీ సోదరుల మధ్య ఉన్నటువంటి ప్రేమను బయటపెట్టే అతి పెద్ద పండుగ రాఖీ పండుగ ఈ పండుగ రోజు ఎక్కడ ఉన్న సోదరీ సోదరులు ఒకచోటకు చేరి ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇలా రాఖీ పండుగ రోజున తమ సోదరులకు రాఖీ కట్టి వారు తమ జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని క్షేమంగా ఉండాలని ప్రతి సోదరీ కోరుకుంటుంది. ఇకపోతే రాఖీ పండుగ సందర్భంగా సెలబ్రెటీలు సైతం ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

ఇలా సెలబ్రిటీలు తమ రాఖీ పండుగకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య సైతం రాఖీ పండుగ సందర్భంగా తన తమ్ముడు తనకు ఇచ్చిన బహుమతి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ బహుమతి రాఖీ పండుగ సందర్భంగా ఇచ్చినది కాదని తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చారని తెలిపారు.

ఈ విధంగా పుట్టినరోజు సందర్భంగా తాను ఇచ్చిన గిఫ్ట్ నే ప్రతి రాఖీ పండుగకు తన సోదరుడు తనకు కానుకగా చూపిస్తూ ఉంటారంటూ ఈమె ఈ సందర్భంగా తన తమ్ముడు తన కోసం ఇచ్చినటువంటి ఆ స్పెషల్ గిఫ్ట్ గురించి తెలియజేశారు. తన తమ్ముడు తన పుట్టినరోజు సందర్భంగా చేతిపై వైషు అనే టాటూ వేయించుకున్నారని తెలిపారు. ఇలా పుట్టినరోజు సందర్భంగా తన తమ్ముడు ఈ టాటూ తనకు చూపించడంతో అది రియల్ టాటూ కాదని జస్ట్ జోక్ చేస్తున్నారని అనుకున్నాను

కాకపోతే అది నిజమైన టాటూ అని దీనిని వేయించుకోవడం కోసం సుమారు మూడు గంటల పాటు ఎంతో ఇబ్బంది పడ్డారు అంటూ వైష్ణవి చైతన్య తన తమ్ముడు తనకు ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్ చూసి ఎమోషనల్ అయ్యారట. అయితే అప్పటినుంచి ప్రతి రాఖీ పండుగకు అదే తను ఇచ్చే గిఫ్ట్ అంటూ తనకు చూపిస్తూ వచ్చారని వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vaishnavi Chaitanya

Also Read

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

related news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

trending news

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 hour ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

2 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

8 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

10 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

6 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

7 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

10 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

11 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version