Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పవన్ ఫ్యాన్స్ కు దసరాకి గిఫ్ట్ టీజర్ మాత్రమేనట..!

పవన్ ఫ్యాన్స్ కు దసరాకి గిఫ్ట్ టీజర్ మాత్రమేనట..!

  • October 15, 2020 / 03:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ఫ్యాన్స్ కు దసరాకి గిఫ్ట్ టీజర్ మాత్రమేనట..!

షూటింగ్ లకు మాత్రమే కాదు థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసింది. ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అక్టోబర్ 15న తెరుచుకోవాల్సిన థియేటర్లు కాస్త ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ‘దసరాకి పెద్ద సినిమాలు విడుదల చెయ్యొచ్చు కదా’ అని సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని విడుదల చెయ్యాలని ఆశిస్తున్నారు. అయితే ఆ చిత్రం షూటింగ్ పార్ట్ ఇంకా బ్యాలన్స్ ఉంది. ఈ మధ్యనే నివేదా థామస్ కు సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

త్వరలో మొదలుకానున్న కొత్త షెడ్యూల్లో పవన్ మరియు హీరోయిన్ శృతీ హాసన్ ల పై ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట.10 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తుంది. దాంతో ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది.ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెడతారని తెలుస్తుంది. అయితే సినిమాని మాత్రం సంక్రాంతికే దించుతారట. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకునే పరిస్థితి ఉన్నప్పటికీ..

కరోనా విజృంభణ ఇంకా తగ్గని తరుణంలో ‘వకీల్ సాబ్’ వంటి పెద్ద సినిమాని ఇప్పుడు విడుదల చెయ్యడం కరెక్ట్ కాదని దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే పవన్ ఫ్యాన్స్ ను హర్ట్ చెయ్యకుండా.. దసరాకి టీజర్ మాత్రం విడుదల చెయ్యబోతున్నట్టు సమాచారం.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boney Kapoor
  • #Dil Raju
  • #pawan kalyan
  • #Sri ram Venu
  • #thaman

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

4 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

4 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

3 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

6 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version