Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రిపీట్ ట్యూన్లు ఉన్నా.. రిపీట్స్ పడతాయిలే..!

రిపీట్ ట్యూన్లు ఉన్నా.. రిపీట్స్ పడతాయిలే..!

  • March 17, 2021 / 06:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రిపీట్ ట్యూన్లు ఉన్నా.. రిపీట్స్ పడతాయిలే..!

పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘వకీల్ సాబ్’ చిత్రం ఏప్రిల్ 9 న కాబోతుంది. దాంతో నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఈరోజు థర్డ్ సింగిల్ అయిన ‘కంటి పాప’ ను విడుదల చేసాడు. ఇప్పటికే ‘మగువా మగువా’ ‘సత్యమేవ జయతే’ వంటి పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. సంగీత దర్శకుడు తమన్ పై ప్రశంసలు కూడా కురిపించాయి.

ఇక తాజాగా విడుదలైన ‘కంటిపాప’ కు మాత్రం మిశ్రమ స్పందన లభిస్తుంది. తమన్ మార్క్ రిపీట్ ట్యూన్స్ ఇందులో చాలానే ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.గురువు మణిశర్మ రిఫరెన్స్ లతో పాటు తన ‘మిరపకాయ్’ ‘ఆగడు’ ‘తొలిప్రేమ’ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాల్లోని కొన్ని పాటల ట్యూన్లను కూడా రిపీట్ చేసాడట తమన్. అయినప్పటికీ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని అర్మాన్ మాలిక్,దీపు, గీత మాధురి వంటి సింగర్స్ బాగానే పాడారు.

సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో పవన్ కు శృతీ హాసన్ కు మధ్య వచ్చే లవ్ సాంగ్ ఇదని స్పష్టమవుతుంది.పవన్ కళ్యాణ్ లుక్స్ ఈ లిరికల్ సాంగ్ కు హైలెట్ అయ్యాయని చెప్పొచ్చు. కాబట్టి తమన్ కోసం కాకపోయినా పవన్ కోసం అయినా సరే ఈ లిరికల్ సాంగ్ ను చూస్తూ ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. కానీ పూర్తిగా సంతృప్తినిచ్చి చార్ట్ బస్టర్ అయ్యేంత పాట అయితే కాదనే చెప్పాలి.

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boney Kapoor
  • #Dil Raju
  • #Harshith Reddy
  • #pawan kalyan
  • #Shirish

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

9 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

10 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

11 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

20 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

2 days ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

12 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

13 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

17 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version