Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » వక్కంతం వంశీ నెక్స్ట్ హీరో అతనే

వక్కంతం వంశీ నెక్స్ట్ హీరో అతనే

  • June 30, 2018 / 07:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వక్కంతం వంశీ నెక్స్ట్ హీరో అతనే

సినీ కథ రచయితగా అనేక సూపర్ హిట్స్ అందుకున్న వక్కంతం వంశీ డైరక్టర్ గా మారి అల్లు అర్జున్‌ తో “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” తీశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ఆ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో అతనితో సినిమా అంటే చాలామంది భయపడుతున్నారు. అందుకే వంశీ ఎవరితో సినిమాచేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. తాజాగా అతను రవితేజతో మూవీ చేయబోతున్నారని తెలిసింది. రవితేజకి కిక్‌ వంటి సూపర్ హిట్ కథని వంశీ అందించారు. ఆ తర్వాత కిక్ 2 , టచ్ చేసి చూడు సినిమాలకు కూడా కథని అందించారు.

ఆ పరిచయంతోనే రవితేజ వక్కంతం వంశీ కి ఒకే చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. మాస్ మహారాజ శ్రీను వైట్లతో “అమర్ అక్బర్ ఆంటోనీ” అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో సాగుతోంది. ఇలియానా, రవితేజలపై ఓ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. ఇది తమిళంలో హిట్ సాధించిన ‘తెరి’కి రీమేక్‌. దీని తర్వాత వక్కంతం వంశీ ప్రాజక్ట్ పట్టాలెక్కించనున్నారు. డైరక్టర్ గా మొదటి సినిమా దెబ్బ కొట్టడంతో రెండో సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ లోకి రావాలని వక్కంతం భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Vakkantham Vamsi
  • #Ravi teja
  • #Vakkantham Vamsi
  • #Vakkantham Vamsi Movies

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

13 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

5 hours ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

6 hours ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

7 hours ago
Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version