Varudu Kaavalenu Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘వరుడు కావలెను’ ఓపెనింగ్స్ ..!

నాగ శౌర్య , రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతూ చేసిన లేటెస్ట్ లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘వరుడు కావలెను’. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన లభించడంతో సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్టే మంచి టాక్ ను ఈ చిత్రం రాబట్టుకున్నప్పటికీ ఎందుకో కలెక్షన్లు మాత్రం రావడం లేదు.

అక్టోబర్ 29న విడుదలైన ‘వరుడు కావలెను’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.83 cr
సీడెడ్ 0.30 cr
ఉత్తరాంధ్ర 0.28 cr
గుంటూరు 0.25 cr
ఈస్ట్ 0.20 cr
వెస్ట్ 0.16 cr
కృష్ణా 0.21 cr
నెల్లూరు 0.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.38 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.13 Cr
ఓవర్సీస్ 0.75 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.26 cr

‘వరుడు కావలెను’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.8.44 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.8.55 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.3.26 కోట్ల షేర్ ను రాబట్టింది. మరో రూ.5.29 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించడం సాధ్యమవుతుంది. కానీ ఈ ఓపెనింగ్స్ తో అంత టార్గెట్ పూర్తిచేయడం కష్టమనే చెప్పాలి..!

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus