Docter Collections: తెలుగులో శివ కార్తికేయన్ బెస్ట్ ఓపెనింగ్స్..!

‘రెమో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్‌. అతని నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘వరుణ్‌ డాక్టర్‌’. ప్రస్తుతం తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటిస్తున్న ‘బీస్ట్‌’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కించిన చిత్రమిది. కె.జె.ఆర్‌. స్టూడియోస్‌ అధినేత కోటపాడి జె. రాజేష్‌… ‘గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’, ‘ఎస్‌.కె. ప్రొడక్షన్స్‌’ తో కలిసి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్‌ 9న ఏక కాలంలో విడుదలైంది. మొదటి రోజు మార్నింగ్ షోలకి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ సూపర్ హిట్ టాక్ రావడంతో ఈవెనింగ్ షో ల నుండీ బుకింగ్స్ బాగా జరిగాయి. దాంతో మొదటి రెండు రోజులు ఈ చిత్రం మంచి కలెక్షన్లనే నమోదు చేసింది.

వాటి వివరాలను ఓ సారి గమనిస్తే :

నైజాం 0.16 cr
సీడెడ్ 0.08 cr
ఉత్తరాంధ్ర 0.09 cr
ఈస్ట్ 0.06 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.06 cr
కృష్ణా 0.06 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.60 cr

‘డాక్టర్ వరుణ్’ చిత్రానికి తెలుగులో రూ.1.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.దాంతో బ్రేక్ ఈవెన్ కి రూ.1.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.0.60 కోట్ల షేర్ ను రాబట్టింది. రెండో రోజున ఈ చిత్రానికి 100 స్క్రీన్లను పెంచారు. మరి వీకెండ్స్ లో కూడా స్టడీ రన్ ను కొనసాగిస్తే.. బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయం అనే చెప్పాలి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus