Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Varun Sandesh: స్వామి దీక్షలో పరవశించి పోతున్న వరుణ్ సందేశ్…!

Varun Sandesh: స్వామి దీక్షలో పరవశించి పోతున్న వరుణ్ సందేశ్…!

  • November 29, 2025 / 01:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Sandesh: స్వామి దీక్షలో పరవశించి పోతున్న వరుణ్ సందేశ్…!

హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాలతో అప్పట్లో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో వరుణ్ సందేశ్. ఆ తరువాత తాను చేసిన మూవీస్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. దాంతో అమెరికా వెళ్ళిపోయి కొంత గ్యాప్ తీసుకున్నాడు వరుణ్. తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినా తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 లో తన భార్య హీరోయిన్ వితిక తో జంటగా ఎంట్రీ ఇచ్చి అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Varun Sandesh

ఆ సీజన్లో తన బిహేవియర్ తో అభిమానులకు మరింత దగ్గరయ్యాడు వరుణ్ సందేశ్. స్వతహాగా మంచి ఔదార్యం గల వ్యక్తి అయిన వరుణ్ సందేశ్ , ఎప్పుడు ఏ కాంట్రవర్సి లోను తల దూర్చడు అనే పేరు వుంది. వరుణ్ అమెరికాలో ఎక్కువ ఉన్నా కూడా మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలపై చాలా మక్కువ. రీసెంట్ గా అయ్యప్ప మాల దీక్షలో ఉన్న వరుణ్ నిన్న తన ఇంట్లో భక్తి శ్రద్దలతో పడి పూజ నిర్వహించారు.

varun sandesh

వందలాది మంది స్వాములతో ఈ వేడుక అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. పడిపూజ అంటేనే స్వాములు పాటలతో అయ్యప్ప స్వామి లో లీనమై పరవశించిపోతారు. నిన్న రాత్రి వరుణ్ సందేశ్ ఇదే తరహాలో హరిహర సుతన, శరణం అయ్యప్ప అంటూ స్వామిని పూజించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారి ట్రెండ్ అవుతుంది.

 2026 సంక్రాంతి బాక్సాఫీస్ @1100 కోట్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varun Sandesh

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

3 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

16 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

20 mins ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 hour ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

2 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version